ఇండియాలో ఇక ‘కశ్మీర్’ ఉండదు: వైగో సంచలన వ్యాఖ్యలు

కశ్మీర్‌లో ఇప్పుడిప్పుడే అక్కడి వాతావరణం సర్ధుమణుగుతోంది. భద్రతాబలగాలు.. ఎక్కడిక్కడ అల్లరి మూకలను కట్టడి చేస్తున్నారు. మరోపక్క పాకిస్తాన్.. కశ్మీర్ మాదంటూ.. కవ్వింపు చర్యలను పాల్పడుతోంది. ఇలా చేస్తే.. ఊరుకోమంటూ.. ఇండియా కూడా ధీటుగా స్పందిస్తోంది. ఓవైపు భారత్ ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లుకు ఆమోదం తెలిపి.. భారత్‌లో కశ్మీర్ అంతర్భాగమని కేంద్రం స్పష్టం చేసింది. మరో పక్క ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేసి మిఠాయిలు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. కానీ భారతదేశంలోనే అంతర్ముఖంగా.. […]

ఇండియాలో ఇక 'కశ్మీర్' ఉండదు: వైగో సంచలన వ్యాఖ్యలు
Follow us

| Edited By:

Updated on: Aug 13, 2019 | 11:08 AM

కశ్మీర్‌లో ఇప్పుడిప్పుడే అక్కడి వాతావరణం సర్ధుమణుగుతోంది. భద్రతాబలగాలు.. ఎక్కడిక్కడ అల్లరి మూకలను కట్టడి చేస్తున్నారు. మరోపక్క పాకిస్తాన్.. కశ్మీర్ మాదంటూ.. కవ్వింపు చర్యలను పాల్పడుతోంది. ఇలా చేస్తే.. ఊరుకోమంటూ.. ఇండియా కూడా ధీటుగా స్పందిస్తోంది. ఓవైపు భారత్ ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లుకు ఆమోదం తెలిపి.. భారత్‌లో కశ్మీర్ అంతర్భాగమని కేంద్రం స్పష్టం చేసింది. మరో పక్క ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేసి మిఠాయిలు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. కానీ భారతదేశంలోనే అంతర్ముఖంగా.. కోల్డ్ వార్ జరుగుతోంది.

ఇండియాలో కశ్మీర్ ఇక ఉండదని ఎండీఎంకే అధినేత వైగో సంచలన ఆరోపణలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి అన్నాదురై 110వ జయంతి ఉత్సవాల ఏర్పాటు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు.

కశ్మీర్‌ అంశంపై తన అభిప్రాయం స్పష్టంగా ఉందని.. బీజేపీ వాళ్లు కశ్మీర్‌పై బురద చల్లారని అన్నారు. కశ్మీర్‌ ప్రజలకు ఇష్టం లేకుండా బీజేపీ వారిని.. బాధపెడుతుందని పేర్కొన్నారు. భారతదేశం 100వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే నాటికి భారత్‌లో కశ్మీర్ ఉండదని తీవ్రంగా విమర్శలు చేశారు. అలాగే.. కశ్మీర్‌ అంశంలో కాంగ్రెస్ తప్పు కూడా ఉందని.. బీజేపీ 70 శాతం చేస్తే.. కాంగ్రెస్‌ని 30 శాతం తప్పుపడతానని అని వ్యాఖ్యానించారు ఎండీఎంకే అధినేత వైగో.

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..