కంగనా రనౌత్ పై కేసు దాఖలుకు పోలీసులకు కర్నాటక కోర్టు ఆదేశం

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయాలని కర్నాటక లోని స్థానిక కోర్టు పోలీసులను ఆదేశించింది. రైతు చట్టాలకు నిరసన తెలుపుతున్నవారిని ఆమె ఉగ్రవాదులుగా పోలుస్తూ లోగడ ట్వీట్ చేసింది. ఈ చట్టాల గురించి తప్పుడు సమాచారమిస్తున్నారని పేర్కొంది. సీఏఏ కి వ్యతిరేకంగా ఆందోళన చేసినవారే ఈ చట్టాలను నిరసిస్తున్నారని కంగనా వ్యాఖ్యానించింది. అయితే ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ కొందరు కోర్టుకెక్కారు.    

Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 09, 2020 | 9:14 PM