దుండగుల కాల్పుల్లో గాయపడ్డ జర్నలిస్టు మృతి

యూపీలోని ఘజియాబాద్‌లో దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ జర్నలిస్టు విక్రమ్ జోషి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. తన ఇద్దరు కూతుళ్లతో కలిసి బైక్ వెళ్తుండగా.. ఘజియాబాద్‌లోని విజయ్ నగర..

దుండగుల కాల్పుల్లో గాయపడ్డ జర్నలిస్టు మృతి
Follow us

| Edited By:

Updated on: Jul 22, 2020 | 10:49 AM

యూపీలోని ఘజియాబాద్‌లో దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ జర్నలిస్టు విక్రమ్ జోషి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. తన ఇద్దరు కూతుళ్లతో కలిసి బైక్ వెళ్తుండగా.. ఘజియాబాద్‌లోని విజయ్ నగర ప్రాంతంలో సోమవారం రాత్రి కొందరు వ్యక్తులు అతడిపై కాల్పులకు దిగారు. ఈ క్రమంలో దుండగుల కాల్పుల్లో జర్నలిస్టు విక్రమ్ జోషి తలకు గాయమైంది. దీంతో వెంటనే ఆయన్ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో బుదవారం తెల్లవారు జామున చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వైద్యాధికారులు వెల్లడించారు.

కాగా, ఈ దాడికి సంబంధించిన విజువల్స్ స్థానికంగా ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు పోలీసులను అధికారులు సస్పండ్ చేయగా.. ఘటనకు సంబంధించి పది మంది లిస్టును పోలీసులు విడుదల చేశారు. వీరిలో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. మరొకరి కోసం గాలింపు చేపడుతున్నారు. జర్నలిస్టు విక్రమ్ జోషి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!

సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..

వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?

పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం

T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!

ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?

ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!