Joe Biden Administration: భారత వైమానిక దళానికి అత్యాధునిక పోరాట విమానాలు, జోబైడెన్ ప్రభుత్వ నిర్ణయం

భారత వైమానిక దళానికి అమెరికా నుంచి అత్యాధునిక పోరాట విమానాలు అందనున్నాయి. ఎఫ్-15 ఈ ఎక్స్ గా వ్యవహరించే ఈ విమానాలు ఎలాంటి వాతావరణ పరిస్థితుల..

Joe Biden Administration: భారత వైమానిక దళానికి అత్యాధునిక పోరాట విమానాలు, జోబైడెన్ ప్రభుత్వ నిర్ణయం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 02, 2021 | 4:47 PM

భారత వైమానిక దళానికి అమెరికా నుంచి అత్యాధునిక పోరాట విమానాలు అందనున్నాయి. ఎఫ్-15 ఈ ఎక్స్ గా వ్యవహరించే ఈ విమానాలు ఎలాంటి వాతావరణ పరిస్థితుల నైనా తట్టుకోగలవని,  రాత్రి వేళ కూడా వీటి టార్గెట్ నుంచి ఏదీ తప్పించుకోజాలదని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వర్గాలు తెలిపాయి. ఈ ఫైటర్ జెట్ విమానాలపై భారత-అమెరికా వైమానిక విభాగాలు పరస్పర సమాచారాన్ని ఇఛ్చి పుచ్చుకున్నాయని ఈ వర్గాలు వివరించాయి. తమ లేటెస్ట్ మల్టీ రోల్ కొంబాట్ విమానాలను భారత వైమానిక దళానికి అందించేందుకు జోబైడెన్ ప్రభుత్వం అంగీకరించిందని బోయింగ్ ఇంటర్నేషనల్ సేల్స్ అండ్ ఇండస్ట్రియల్ పార్ట్ నర్ షిప్ వైస్ ప్రెసిడెంట్ మరియా హెచ్ లైన్ తెలిపారు.

ఈ మీడియా సమావేశంలో గ్లోబల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ బోయింగ్ డిఫెన్స్ స్పేస్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ జెఫ్ షాకీ కూడా పాల్గొన్నారు. ఇప్పటికే భారత వైమానిక దళం తన ఆధునిక సూపర్ సోనిక్ జెట్ ఫైటర్లతో అత్యంత పోరాట సత్తాను సాధించింది. రక్షణ రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంది. లడాఖ్ నియంత్రణ రేఖ వద్ద పోరాట విమానాలు పొంచి ఉన్నాయి. చైనా నుంచి ఎలాంటి ముప్పు ఎదురైనా దానినెదుర్కొనేందుకు ఇవి సిద్దంగా ఉన్నాయి. మన వైమానిక పోరాట సామర్థ్యాన్ని గుర్తించిన చైనా ఇప్పటివరకు కామ్ గా ఉంది. ఇప్పుడు అమెరికా నుంచి కూడా ఈ అత్యాధునిక విమానాలు భారత్ వైమానిక శ్రేణిలో చేరడం ముదావహమని అంటున్నారు. అమెరికా  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం స్వాగతించింది.

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు