హిమాచల్‌లో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి..

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మండి జిల్లాలోని కమాండ్‌ ప్రాంతంలోని ఓ లోయలో జీపు బోల్తా పడింది. శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది.

హిమాచల్‌లో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి..
Follow us

| Edited By:

Updated on: Jun 13, 2020 | 7:15 PM

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మండి జిల్లాలోని కమాండ్‌ ప్రాంతంలోని ఓ లోయలో జీపు బోల్తా పడింది. శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో జీపులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. జీపు అదుపుతప్పి పడిందా.. లేదా ఇతర వాహనం ఏదైనా ఢీకొనడంతో జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. ఇక మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?

వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!