సచివాలయ ఉద్యోగులకు న్యూ డ్రెస్ కోడ్.. ఇకపై అవి బంద్

బీహార్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు కొత్త డ్రెస్ కోడ్ పెట్టింది. జీన్స్, టీషర్ట్స్ పై నిషేధం విధించింది. ఫార్మల్స్‌లో ఆఫీసులకు రావాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారి మహదేవ్ ప్రసాద్ ఓ ప్రకటనను జారీ చేశారు. అయితే ఇటీవల కాలంలో ఆ రాష్ట్ర సచివాలయంలోని ఉద్యోగులు ఇబ్బందిగా ఉండే డ్రెస్సులను వేసుకురావడం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు.

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 30, 2019 | 1:37 PM

బీహార్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు కొత్త డ్రెస్ కోడ్ పెట్టింది. జీన్స్, టీషర్ట్స్ పై నిషేధం విధించింది. ఫార్మల్స్‌లో ఆఫీసులకు రావాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారి మహదేవ్ ప్రసాద్ ఓ ప్రకటనను జారీ చేశారు. అయితే ఇటీవల కాలంలో ఆ రాష్ట్ర సచివాలయంలోని ఉద్యోగులు ఇబ్బందిగా ఉండే డ్రెస్సులను వేసుకురావడం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు.

Bihar secretariat

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu