ఇండియా.. కరోనా అప్ డేట్స్.. పెరిగిన కేసులు 62 వేలు

ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం నాటికి కరోనా కేసుల సంఖ్య 62 వేలకు చేరుకుంది. మృతుల సంఖ్య 2,109 కి పెరిగింది. కొత్తగా 3277 కేసులు నమోదు కాగా..

Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 10, 2020 | 4:28 PM

ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం నాటికి కరోనా కేసుల సంఖ్య 62 వేలకు చేరుకుంది. మృతుల సంఖ్య 2,109 కి పెరిగింది. కొత్తగా 3277 కేసులు నమోదు కాగా.. గత 24 గంటల్లో 128 మంది రోగులు మరణించారు. అటు రీకవరీ రేటు 29.91 శాతం ఉందని, అంటే సుమారు 17,846 మంది రోగులు కోలుకున్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా ఆర్ టీ.. పీసీఆర్ టెస్టులకు సంబంధించి ఈ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. నూతన నిబంధనల ప్రకారం స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో చికిత్స పొందినవారు టెస్ట్ లేకుండానే డిశ్చార్జ్ కావచ్ఛు. తప్పనిసరి పరీక్షలకు స్వస్తి చెప్పారు. తీవ్ర వ్యాధి లక్షణాలున్నాయని తేలినవారికే చికిత్స చేస్తారు. మొత్తానికి సీరియస్ కేసులకే పరీక్షలు నిర్వహించనున్నారు. బహుశా రోజురోజుకీ కరోనా కేసుల హెచ్చుతున్న దృష్ట్యా ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతోంది.

వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు