Azadi Ka Amrit Mahotsav: ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్..

భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరుతో..

Azadi Ka Amrit Mahotsav: ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్..
Azadi Ka Amrit Mahotsav
Follow us

|

Updated on: Oct 29, 2021 | 3:07 PM

భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు కూడా కేటాయించింది. ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఉత్సవాల నిర్వహణపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వాతంత్ర్య సంగ్రామాన్ని గుర్తుకు చేసుకోవడంతో పాటు ఈ 75 ఏళ్లలో దేశం సాధించిన రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పురోగతిని ఓ ఉత్సవంలా జరుపుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.

ప్రత్యేక ప్రణాళికతో ఉత్సవాలు.. 12 మార్చి 2021 నుంచి 2022 ఆగస్టు 15 వరకు మొత్తం 75 వారాల పాటు ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ ప్రత్యేక సంబరాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలోని అన్ని ప్రభుత్వ శాఖలు తమ కార్యాలయాల్లో ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ బ్యానర్లు, పోస్టర్లను ఏర్పాటుచేయాలి. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి. ఇందులో భాగంగా ఆయా స్థాయుల్లో వ్యాసరచన పోటీలు, కవి సమ్మేళనాలు, ఉపన్యాస పోటీలు, క్విజ్‌ పోటీలు, చిత్రలేఖన పోటీలు వంటి ప్రత్యేక పోటీలు ఏర్పాటుచేయాలి. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు రంగ సంస్థలు, వ్యాపార సంస్థలు కూడా ఈ ఉత్సవాల్లో భాగమవ్వాలని కేంద్రం పిలుపునిచ్చింది. ఇక ఈ క్యాంపెయిన్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సూచించింది. స్వాతంత్ర్యోద్యమానికి సంబంధించిన కథనాలు, బులెటిన్లు, ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేసేటప్పుడు ప్రసార మాధ్యమాలు, మీడియా ఛానెళ్లు, న్యూస్‌ వెబ్‌సైట్లు ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ లోగోను కూడా ప్రసారం చేయాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సూచించింది.

Also Read:

Corona Virus: ‘జూ’లో కరోనా వైరస్ కల్లోలం.. ఏడు పక్షులు, సింహం ఆకస్మికంగా మృతి.. ఎక్కడంటే..

Ration Card: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. పండుగ ముందు 3 కిలోల చక్కెర పంపిణీ.. ఎక్కడంటే..?

Corona Virus: ‘జూ’లో కరోనా వైరస్ కల్లోలం.. ఏడు పక్షులు, సింహం ఆకస్మికంగా మృతి.. ఎక్కడంటే..

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..