అదరగొట్టిన ఐఐటీ విద్యార్థులు.. కరోనా సంక్షోభ స‌మ‌యంలోనూ రికార్డు స్థాయిలో వేతనాలు. రూ.కోటి ఆఫర్ చేసిన ఏడు కంపెనీలు.

భారత్‌లోని పలు ఐఐటీల్లో ఏడు కంపెనీలు పెద్ద మొత్తంలో వార్షిక ఆదాయాన్ని అందిస్తూ పలువురు విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చాయి. క్యాంపస్ సెలక్షన్లలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఏకంగా రూ. కోటి వార్షిక వేతనాన్ని ఆఫర్ చేశాయి.

అదరగొట్టిన ఐఐటీ విద్యార్థులు.. కరోనా సంక్షోభ స‌మ‌యంలోనూ రికార్డు స్థాయిలో వేతనాలు. రూ.కోటి ఆఫర్ చేసిన ఏడు కంపెనీలు.
Follow us

|

Updated on: Dec 17, 2020 | 9:27 PM

iit students got one crore package: ఓ వైపు ఏడాది దగ్గరపడుతోన్నా కరోనా సృష్టించిన‌ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. దాదాపు అన్ని రంగాలపై కరోనా ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో పడింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తోన్న వారు కూడా ఎప్పుడు ఉద్యోగం పోతుందా అన్న డైలామాలో ఉన్నారు. ఆర్థిక నష్టాన్ని పూడ్చుకోవడానికి కొన్ని కంపెనీలు ఉద్యోగాలను తొలగించడమో.. పొదుపు చర్యల పేరిట వేతనాలను కత్తిరించడమో చేస్తున్నాయి. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఐఐటీ విద్యార్థులు అద్భుతం సృష్టించారు. భారత్‌లోని పలు ఐఐటీల్లో ఏడు కంపెనీలు పెద్ద మొత్తంలో వార్షిక ఆదాయాన్ని అందిస్తూ పలువురు విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చాయి. క్యాంపస్ సెలక్షన్లలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఏకంగా రూ. కోటి వార్షిక వేతనాన్ని ఆఫర్ చేశాయి. ఇటీవల గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న 30 మంది విద్యార్థులను ఈ ఏడు కంపెనీలు తమ కంపెనీల్లో నియమించుకున్నాయి. ఐఐటీ-బాంబే, ఐఐటీ-కాన్పూర్‌, ఐఐటీ-ఢిల్లీల్లోని విద్యార్థులు ఈ లక్కీ ఛాన్స్ కొట్టేశారు. ఏడాదికి అందించే ఈ కోటి రూపాయల ప్యాకేజీలో ఈఎస్‌వోపీఎస్‌, పెర్మాపార్మెన్స్‌ బోనస్‌ తదితరాలు ఉన్నాయి.

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా

హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!