Republic Day 2022: గణతంత్ర దినోత్సవం రోజున దాడులకు ఉగ్ర కుట్ర.. అప్రమత్తం చేసిన ఇంటెలిజెన్స్..

Republic Day 2022: గణతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోది సహా ఇతర ప్రముఖులను లక్ష్యంగా..

Republic Day 2022: గణతంత్ర దినోత్సవం రోజున దాడులకు ఉగ్ర కుట్ర.. అప్రమత్తం చేసిన ఇంటెలిజెన్స్..
Follow us

|

Updated on: Jan 18, 2022 | 11:36 AM

Republic Day 2022: గణతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోది సహా ఇతర ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు భారీ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలు ఉగ్రవాదుల కుట్రకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కీలక సమాచారాన్ని అందజేసింది. 9 పేజీల ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్లో ఉగ్రవాద కుట్ర గురించి నిఘా ఏజెన్సీల హెచ్చరికలు చేసింది. దీంతో భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. ఈ ఇన్‌పుట్ ప్రకారం.. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భారీ విధ్వంసం సృష్టించాలిన ఉగ్రవాదులు పథక రచన చేశారు.

కాగా, ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఐదు మధ్య ఆసియా దేశాలు – కజకిస్తాన్, కిర్గిజ్‌స్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌కు చెందిన నాయకులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు భారీ విధ్వంసం సృష్టించాలని, తద్వారా భారత ప్రతిష్టను దెబ్బ తీయాలని పథక రచన చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.

పాకిస్థాన్/ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ ప్రాంతానికి చెందిన గ్రూపుల నుంచి ముప్పు పొంచి ఉందని ఇంటలిజెన్స్ నోట్ వెల్లడించింది. ఈ ఉగ్రవాద సమూహాలు అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని, బహిరంగ సభలు, కీలకమైన సంస్థలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా పథక రచన చేశాయని ఇంటలిజెన్స్ నివేదిక వెల్లడించింది. డ్రోన్‌లను ఉపయోగించి కూడా దాడులకు ప్రయత్నించవచ్చని నిఘావర్గాల హెచ్చరికలు జారీ చేశాయి.

లష్కరే తోయిబా, ది రెసిస్టెన్స్ ఫోర్స్, జైషే మహ్మద్, హర్కత్ ఉల్ ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి టెర్రరిస్ట్ గ్రూపులు ఈ ఉగ్ర ముప్పు వెనుక ఉన్నట్టు వెల్లడించింది. పాకిస్తాన్‌లో ఉన్న ఖలిస్తానీ గ్రూపులు, పంజాబ్‌లో మిలిటెన్సీని పునరుద్ధరింపజేసేందుకు, పునరుజ్జీవింపజేసేందుకు క్యాడర్‌లను కూడా సమీకరించుకుంటున్నాయని నిఘావర్గాల ఇన్‌పుట్ తెలిపింది. పంజాబ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ లక్షిత దాడులకు ప్లాన్‌ చేస్తున్నారని హెచ్చరికలు చేశాయి.

Also read:

TOP 9 NEWS: వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి | ఇంగ్లీష్ తప్పనిసరి అంటున్న ప్రభుత్వం.. లైవ్ వీడియో

Pushpa: తగ్గేదేలే.. ఇదెక్కడి మాస్ మావా.! పుష్పరాజ్ ను వాడేసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు..

Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. బుక్‌ చేసుకున్న రెండు గంటల్లోనే సిలిండర్‌

సెరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
సెరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..
ముఖేష్ అంబానీతో పెళ్లికి నీతా పెట్టిన కండీషన్ ఏంటో తెలుసా.?
ముఖేష్ అంబానీతో పెళ్లికి నీతా పెట్టిన కండీషన్ ఏంటో తెలుసా.?
కిడ్నీలు లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉండాలా.. ఈ ఫుడ్స్ తప్పక తినాల్సిందే
కిడ్నీలు లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉండాలా.. ఈ ఫుడ్స్ తప్పక తినాల్సిందే
డల్లాస్ మెగా ఫాన్స్ సంబరాలు..
డల్లాస్ మెగా ఫాన్స్ సంబరాలు..
జగన్ బస్సు యాత్రకు జనం జేజేలు.. రెండో రోజు బిగ్ రెస్పాన్స్
జగన్ బస్సు యాత్రకు జనం జేజేలు.. రెండో రోజు బిగ్ రెస్పాన్స్
సిద్ధార్థ్, అదితి పెళ్ళిలో బిగ్ ట్విస్ట్..
సిద్ధార్థ్, అదితి పెళ్ళిలో బిగ్ ట్విస్ట్..
ఈ పండ్లు తింటే.. పాడైపోయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. పాడైపోయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రెండు రోజు జగన్ బస్సుయాత్ర.. అన్ని వర్గాలు వైసీపీకి బ్రహ్మరథం
రెండు రోజు జగన్ బస్సుయాత్ర.. అన్ని వర్గాలు వైసీపీకి బ్రహ్మరథం
కొత్త జంటకు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చిన సీఎం జగన్‌.. వీడియో
కొత్త జంటకు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చిన సీఎం జగన్‌.. వీడియో