ఎయిమ్స్ నుంచి హోం మంత్రి అమిత్ షా డిశ్చార్జ్

హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి గురువారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. నాలుగు రోజులపాటు ఎయిమ్స్ లో తన ఆరోగ్య సంబంధ చెకప్ కోసం ఆయన ఈ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

ఎయిమ్స్ నుంచి హోం మంత్రి అమిత్ షా డిశ్చార్జ్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 17, 2020 | 7:36 PM

హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి గురువారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. నాలుగు రోజులపాటు ఎయిమ్స్ లో తన ఆరోగ్య సంబంధ చెకప్ కోసం ఆయన ఈ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కోవిడ్ అనంతరం స్వల్ప అస్వస్థత కు గురైన ఆయన చికిత్స కోసం  ఇదే హాస్పిటల్ లో కొన్ని రోజులపాటు  అడ్మిట్ అయ్యి డిశ్చార్జి అయ్యారు. . అయితే గత ఆదివారం రాత్రి మళ్ళీ చేరారు. కాగా-సోమవారం నుంచి అమిత్ షా పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది.