నార్కో టెస్ట్ మాకెందుకు ? హత్రాస్ కుటుంబం ఫైర్

హత్రాస్ ఘటనలో తమకు నార్కో టెస్ట్ నిర్వహిస్తామన్న అధికారుల సూచనను బాధితురాలి కుటుంబం తిరస్కరించింది. తమకు న్యాయం కావాలి గానీ టెస్టులు కాదని స్పష్టం చేసింది. మా కూతురి మృత దేహాన్ని..

నార్కో టెస్ట్ మాకెందుకు ? హత్రాస్ కుటుంబం ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 04, 2020 | 4:36 PM

హత్రాస్ ఘటనలో తమకు నార్కో టెస్ట్ నిర్వహిస్తామన్న అధికారుల సూచనను బాధితురాలి కుటుంబం తిరస్కరించింది. తమకు న్యాయం కావాలి గానీ టెస్టులు కాదని స్పష్టం చేసింది. మా కూతురి మృత దేహాన్ని చూసేందుకైనా, అంత్యక్రియలు చేసేందుకైనా యూపీ పోలీసు అధికారులు మమ్మల్ని అనుమతించలేదు.. పైగా మీ స్టేట్ మెంట్ ని మార్చుకోండి అని జిల్లా మేజిస్ట్రేట్ పదేపదే  మాపై ఒత్తిడి చేశాడు అని మృతురాలి తల్లి తెలిపింది. అయినా నార్కో టెస్ట్ తమకెందుకని, ఆ టెస్ట్ ఏదో నిందితులకే చేయాలని ఆమె డిమాండ్ చేసింది. కాగా-హత్రాస్ కేసును సీబీఐ కి అప్పగిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులపై వ్యాఖ్యానించేందుకు బాధితురాలి కుటుంబం నిరాకరించింది. సీబీఐ దర్యాప్తు వల్ల తమకు న్యాయం జరిగితే అదే పదివేలని పరోక్షంగా పేర్కొంది.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!