హత్రాస్ కుటుంబాన్ని ఐదు గంటలు విచారించిన సీబీఐ

హత్రాస్ కేసులో ఈ కుటుంబాన్ని సీబీఐ అధికారులు శనివారం ఐదు గంటలపాటు విచారించారు. మృతురాలి తల్లిని, వదినను వారు చాలాసేపు ప్రశ్నించినట్టు తెలిసింది.

హత్రాస్ కుటుంబాన్ని ఐదు గంటలు విచారించిన సీబీఐ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 17, 2020 | 7:35 PM

హత్రాస్ కేసులో ఈ కుటుంబాన్ని సీబీఐ అధికారులు శనివారం ఐదు గంటలపాటు విచారించారు. మృతురాలి తల్లిని, వదినను వారు చాలాసేపు ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ కేసులో చోటూ అనే సాక్షి ఇఛ్చిన వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని వారు ప్రశ్నలు గుప్పించారు. గతంలో నిందితుల్లో ఒకడితో బాధితురాలు జరిపిన కాల్ డిటెయిల్స్ ని  కూడా వారు సేకరరించారు. ఈ నెల 13 న కూడా సీబీఐ సిబ్బంది హత్రాస్ కుటుంబాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..

మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!

SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్

ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం

ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే

కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..

వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?

అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..