Gandhinagar Civic Polls: జీఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ తల్లి హీరాబెన్..

Gandhinagar Civic Polls: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరాబెన్ గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్(జీఎంసీ) ఎన్నికల్లో..

Gandhinagar Civic Polls: జీఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ తల్లి హీరాబెన్..
Heeraben
Follow us

|

Updated on: Oct 03, 2021 | 7:03 PM

Gandhinagar Civic Polls: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరాబెన్ గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్(జీఎంసీ) ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాయిసన్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో హీరాబెన్ తన ఓటును వేశారు. ప్రధాని మోదీ సోదరుడు పంకజ్ మోడీతో కలిసి రాయిసన్ గ్రామంలో హీరాబెన్ నివవిస్తున్న విషయం తెలిసిందే. 99 ఏళ్ల హీరాబెన్ ఓటు వేయడం కోసం తన కోడలు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ బూత్‌కు వచ్చారు. వారి సాయంతో హీరాబెన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

గుజరాత్‌లో గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్, ఓఖా, భన్వాద్, థారా మున్సిపాలిటీలకు ఇవాళ ఎన్నికల పోలింగ్ జరిగింది. జీఎంసీలో ఉన్న 44 సీట్లలో మొత్తం 161 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో బీజేపీ, కాంగ్రెస్ నుండి 44 మంది, ఆప్ నుంచి 40 మంది ఉన్నారు. ఇదిలాఉంటే.. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, అలాగే జిల్లా, తాలూకా, పంచాయితీలలో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది.

Also read:

Actress Khushbu : వయసు పెరుగుతున్నా.. తరగని అందంతో మతిపోగొడుతున్న సీనియర్ బ్యూటీ..

Shahrukh Khan: నా కొడుకు మంచివాడిగా ఉంటె ఇంట్లోంచి తరిమేస్తాను.. పాపం షారూక్.. అప్పుడు సరదాగా అన్న మాట.. ఇప్పుడు నిజమైంది!

KKR vs SRH Live Score, IPL 2021: హైదరాబాద్‌కు మరో విజయం దక్కేనా.. కోల్‌కతా టీం ప్లే ఆఫ్‌కు అవకాశం లభించేనా?

ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే