PMGKP Scheme: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. హెల్త్ వర్కర్లకు కరోనా బీమా పథకం పొడిగింపు..

PMGKP Scheme: కోవిడ్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణం తీసుకుంది. కోవిడ్-19 మహమ్మారిపై పోరాడుతూ..

PMGKP Scheme: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. హెల్త్ వర్కర్లకు కరోనా బీమా పథకం పొడిగింపు..
Pmgkp
Follow us

| Edited By: Phani CH

Updated on: Oct 21, 2021 | 6:23 AM

PMGKP Scheme: కోవిడ్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణం తీసుకుంది. కోవిడ్-19 మహమ్మారిపై పోరాడుతూ, రోగులకు సేవలందిస్తున్న హెల్త్‌కేర్ వర్కర్లకు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ (పీఎంజీకేపీ) క్రింద బీమా పథకాన్ని పొడిగించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి గత ఉత్తర్వుల ప్రకారం.. ఈ పథకం గడువు 2021 అక్టోబరు 20తో ముగిసింది. ఈ నేపథ్యంలోనే స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ పకథాన్నిని అక్టోబరు 21 నుంచి మరో 180 రోజుల వరకు పొడిగించింది. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. కరోనా మహమ్మారి తీవ్రత ఇప్పటికీ తగ్గకపోవడం, దేశంలో కోవిడ్ సంబంధిత విధులు నిర్వహిస్తున్న హెల్త్‌కేర్ వర్కర్లు మరణిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కోవిడ్ రోగులకు సేవలందించే హెల్త్‌‌కేర్ వర్కర్లపై ఆధారపడిన వారికి భద్రత, రక్షణ కల్పించేందుకు ఈ పథకాన్ని పొడిగించినట్లు పేర్కొన్నారు. కాగా, ఈ పథకం క్రింద ఇప్పటి వరకు 1,351 క్లెయిములకు డబ్బు చెల్లించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

పీఎంజీకేపీ బీమా పథకం.. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైన తరువాత ఎంతోమంది హెల్త్ వర్కర్లు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వారిలో స్థైర్యం నింపేందుకు, వారి కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం 2020, మార్చి 30వ తేదీన పీఎంజీకేపీ బీమా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రూ.50 లక్షలు వరకు సమగ్ర వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజ్ ఉంది. కోవిడ్-19 రోగులకు సేవలందిస్తూ, ప్రమాదకర పరిస్థితుల్లో పని చేసే హెల్త్‌కేర్ వర్కర్లు దీనివల్ల ప్రయోజనం పొందవచ్చు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, ప్రైవేట్ హెల్త్ వర్కర్లు కూడా ఈ పథకం పరిధిలోకి వస్తారు.

Also read:

Telangana News: ఇదేం పిట్టరా బాబోయ్‌.. హెల్మెట్ ఉంటేనే పెరట్లోకి వెళ్లాలి.. లేదంటే అంతే సంగతి..!

Chandrababu vs YS Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టండి.. రాష్ట్రపతి, ప్రధాని, హోమంత్రికి లేఖ రాసిన చంద్రబాబు..

TDP vs YCP: మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు దీక్ష.. అనుమతి ఇచ్చిన పోలీసులు..

పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి
నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా