Uttarakhand joshimath Dam News: పోటెత్తిన వరదలు, ఉప్పొంగిన నదులు, ఉత్తరాఖండ్‌లో వణికిపోయిన చమోలీ జిల్లా.

ఉత్తరాఖండ్‌లో ఒక్కసారిగా వఛ్చి పడిన వరదలతో ముఖ్యంగా చమోలీ జిల్లా వణికిపోయింది. ఈ జిల్లాకు సమీపంలోని అలకానంద, ధౌలి గంగా నదులు..

Uttarakhand joshimath Dam News: పోటెత్తిన వరదలు, ఉప్పొంగిన నదులు,  ఉత్తరాఖండ్‌లో వణికిపోయిన చమోలీ జిల్లా.
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 07, 2021 | 2:14 PM

Uttarakhand joshimath Dam News: ఉత్తరాఖండ్‌లో ఒక్కసారిగా వఛ్చి పడిన వరదలతో ముఖ్యంగా చమోలీ జిల్లా వణికిపోయింది. ఈ జిల్లాకు సమీపంలోని అలకానంద, ధౌలి గంగా నదులు ఉప్పొంగి ప్రవహించడంతో రుషి గంగ పవర్ ప్రాజెక్టు (డ్యామ్) వరదనీటితో నిండిపోయింది. డ్యాం నుంచి నీరు పొంగి ప్రవహించడంతో సమీప గ్రామాలు జల సమాధి అయ్యాయి. ఈ రాష్ట్రంలో అలకానంద, ధౌలి గంగానదులతో బాటు బాగేశ్వర్, తెహ్రి గర్వాల్, అల్మోరా తదితర చిన్నా చితకా నదులు ఉన్నాయి. ఈ వరదలతో బాటు తపోవన్ రెయినీ ఏరియాలో గ్లేసియర్ (హిమప్రాంతం) కూడా ఒక్కసారిగా దీని ప్రభావానికి గురికావడంతో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఫలితంగా డ్యాం పూర్తిగా దెబ్బ తిన్నది.

 ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా భారీగా ప్రాణ, ఆస్థి నష్టం జరిగినట్టు వార్తలు వస్తున్నప్పటికీ ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ వదంతులను నమ్మవద్దని కోరారు. సర్వే కోసం అయన హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. కాగా 150 మంది మిస్సింగ్ అని వార్తలు వస్తున్నాయి.

కాగా- విష్ణు ప్రయాగ్, జోషీ మఠ్, రుద్ర ప్రయాగ్, రిషికేష్, హరిద్వార్ తదితర ప్రాంతాల్లో అధికారులు  అలర్ట్ హెచ్ఛరికలు జారీ  చేశారు. ఎన్డీ ఆర్ ఎఫ్ బృందాలను, ఇతర సహాయక టీమ్ లను సిధ్ధంగా ఉంచారు.

Also Read:

Uttarakhand’s Chamoli Glacier burst LIVE: ఉత్తరాఖండ్‌లో వరద కలకలం.. విరిగిపడ్డ కొండచరియలు.. గ్రామం జలసమాధి..

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..