అంబులెన్స్ ఛార్జీలపై సుప్రీం ఆదేశాలు

కరోనా నేపథ్యంలో అంబులెన్స్ సేవలకు వసూలు చేస్తోన్న ఛార్జీలపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది

అంబులెన్స్ ఛార్జీలపై సుప్రీం ఆదేశాలు
Follow us

| Edited By:

Updated on: Sep 12, 2020 | 7:56 AM

Supreme Court Ambulance: కరోనా నేపథ్యంలో అంబులెన్స్ సేవలకు వసూలు చేస్తోన్న ఛార్జీలపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. న్యాయమైన ధరలకే అంబులెన్స్ సేవలను అందుబాటులో ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అంబులెన్స్ ఛార్జీల పెంపుపై దాఖలైన పిల్‌పై జస్టిస్ అశోక్‌భూషన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కాకుండా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై రాష్ట్రాలు న్యాయబద్ధమైన ధరలకు సేవలు అందించాలని సూచించింది. అలాగే అంబులెన్స్‌లు తగినన్ని ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ప్రతి జిల్లాలో అంబులెన్స్‌లు అందుబాటులో ఉండాలని , వాటి సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయబద్ధమైన ఛార్జీలను నిర్ణయించాలని న్యాయస్థానం తెలిపింది. అంబులెన్స్‌ సేవల కోసం రూ.7వేలు వసూలు చేస్తున్నారని, కొన్నిసార్లు రూ.50వేల దాకా వస్ఊలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని వివరించింది. ఇతరుల దయతో అంబులెన్స్‌లు పొందాల్సిన దయనీయ పరిస్థితి నెలకొందని ఈ సందర్భంగా సుప్రీం ఆవేదన వ్యక్తం చేసింది.

Read More:

ఏపీలో ఈ నెల 20 నుంచి సిటీ బస్సు సర్వీసులు

ఈ రోజు నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు..

కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!

ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్

వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..

LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..

లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..

మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!

కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్

సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.

బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..

చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!