బ్రేకింగ్ః ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం

దేశ వాణిజ్య రాజ‌ధాని ముంబైలోని చారిత్ర‌క క్రాఫోర్డ్ మార్కెట్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. సోమ‌వారం ఉద‌యం క్రా‌ఫోర్ట్ మార్కెట్లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. దీంతో స్థానికులు అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు. వెంట‌నే రంగంలోకి దిగిన..

బ్రేకింగ్ః ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2020 | 1:13 PM

దేశ వాణిజ్య రాజ‌ధాని ముంబైలోని చారిత్ర‌క క్రాఫోర్డ్ మార్కెట్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. సోమ‌వారం ఉద‌యం క్రా‌ఫోర్ట్ మార్కెట్లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. దీంతో స్థానికులు అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు. వెంట‌నే రంగంలోకి దిగిన అగ్నిమాప‌క సిబ్బంది 8 ఫైరింజన్‌ల‌తో మంట‌ల‌ను అదుపు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని స‌మాచారం. మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది. సాధార‌ణంగా ఈ మార్కెట్‌లో అప్పుడప్పుడు అగ్ని ప్ర‌మాదాలు జ‌రుగుతూనే ఉంటాయి. ఈ ప్రాంతం ఎప్పుడూ ర‌ద్దీగా ఉంటుంది.

Read More:

ఏపీఎస్ఆర్టీసీ స‌రికొత్త సేవ‌లు.. బ‌స్సుల్లో వైఎస్సార్ జ‌న‌తా బ‌జార్లు

ఐదు రూపాయ‌ల డాక్ట‌ర్ మృతి.. సీఎం సంతాపం

తరచూ జలుబు చేస్తుందా..? వామ్మో.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
తరచూ జలుబు చేస్తుందా..? వామ్మో.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
భర్తపై ఆమెకు ఎంత ప్రేమో..! పతి దేవుడికి ఏకంగా గుడి కట్టేసింది..
భర్తపై ఆమెకు ఎంత ప్రేమో..! పతి దేవుడికి ఏకంగా గుడి కట్టేసింది..
మీ ఊహకు దృశ్యరూపం.. వాట్సాప్‌ ఏఐతో ఇది సాధ్యం.
మీ ఊహకు దృశ్యరూపం.. వాట్సాప్‌ ఏఐతో ఇది సాధ్యం.
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్
సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు
సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ.. ఏడుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ.. ఏడుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
తమన్నాకు నోటీసులు పంపిన పోలీసులు..
తమన్నాకు నోటీసులు పంపిన పోలీసులు..
అబ్బాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు హీరోయిన్‎గా సంచలనం..
అబ్బాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు హీరోయిన్‎గా సంచలనం..