Silver Price Today : స్వల్పంగా తగ్గిన వెండి ధర.. ప్రధాన నగరాల్లో ధర ఎలా ఉందంటే..

సామాన్యులకు పెరిగిన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ తోపాటు బంగారం ధర కూడా ఆకాశాన్ని తాకుతుంది. ఈ క్రమంలో వెండి ధర కూడా సామాన్యులకు భారంగా మారింది.

  • Rajeev Rayala
  • Publish Date - 8:21 am, Sun, 28 February 21
Silver Price Today : స్వల్పంగా తగ్గిన వెండి ధర.. ప్రధాన నగరాల్లో ధర ఎలా ఉందంటే..

Silver Price Today: సామాన్యులకు పెరిగిన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ తోపాటు బంగారం ధర కూడా ఆకాశాన్ని తాకుతుంది. ఈ క్రమంలో వెండి ధరలు  కూడా సామాన్యులపై మరింత భారంగా మారుతున్నాయి. గత కొద్దిరోజలుగా పెరుగుతూ వస్తున్న వెండి ధరలు నేడు కాస్త తగ్గాయి. నిన్న (ఫిబ్రవరి 27న ) వెండి ధర 10గ్రాములు రూ. 733 గా ఉంది.  10 గ్రాముల వెండి ధర నేడు( ఫిబ్రవరి 28) రూ. 725 గా ఉంది. ఇక వివిధ ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూదాం.

దేశీయంగా ధరలు ఇలా..

వెండి ధర 10 గ్రాములు అహ్మాదాబాద్ లో రూ 675గా ఉంది, న్యూఢిల్లీలో వెండి ధర 10 గ్రాములు రూ 675,  చెన్నైలో వెండి ధర 10 గ్రాములు రూ 675, హైదరాబాద్ వెండి ధర 10 గ్రాములు రూ 725, కోల్‌కత్తాలో వెండి ధర 10 గ్రాములు రూ 675 గా ఉంది. విజయవాడలో వెండి ధర 10 గ్రాములు రూ 725, వైశాఖపట్నం వెండి ధర 10 గ్రాములు రూ 725.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Fuel Price Today: మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు.. హైదరాబాద్‌లో రూ.95కి చేరువలో లీటర్‌ పెట్రోల్‌..

PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అంతర్జాతీయ నాయకత్వ పురస్కారం..