Fact Check: కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకుంటే ప్రభుత్వం రూ.5 వేలు రివార్డు అందిస్తోందా..? ఇందులో నిజమెంత..?

Fact Check: భారత్‌లో కరోనా కట్టడికి వ్యాక్సిన్స్‌ అందుబాటులోకి రాగా, అందరికి ఉచితంగా అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు మొదటి, రెండు రోజులు తీసుకునేలా చర్యలు చేపట్టిన కేంద్ర..

Fact Check: కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకుంటే ప్రభుత్వం రూ.5 వేలు రివార్డు అందిస్తోందా..? ఇందులో నిజమెంత..?
Covid 19 Vaccine
Follow us

|

Updated on: Jul 15, 2022 | 9:11 AM

Fact Check: భారత్‌లో కరోనా కట్టడికి వ్యాక్సిన్స్‌ అందుబాటులోకి రాగా, అందరికి ఉచితంగా అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు మొదటి, రెండు రోజులు తీసుకునేలా చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు బూస్టర్‌ డోస్‌ను కూడా అందిస్తోంది. అయితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆ వ్యాక్సిన్‌ ఉచితంగా అందిస్తోంది కేంద్రం. ఇప్పటికే దేశంలో 199.12 కోట్ల కరోనా టీకాలను పంపిణీ చేసింది. ఇదిలా ఉంటే.. సోషల్‌ మీడియాలో ఓ వార్త తెగ వైరల్‌ అవుతోంది. కోవిడ్‌ 19 టీకా తీసుకున్న వారికి ప్రభుత్వం రూ.5వేలు రివార్డ్‌గా అందిస్తోందని దీని సారాశం. ఈ వైరల్‌ అవుతున్న వార్తలను ఎంతో మంది నమ్ముతున్నారు. ముఖ్యమైన సమాచారం..ఎవరైతే కోవిట్‌-19 వ్యాక్సిన్‌ తీసుకుంటారో వారికి ప్రధాన మంత్రి సంక్షేమ నిధి నుంచి 5వేల రూపాయలు అందిస్తున్నట్లు, ఈ అవకాశం జూలై 30 వరకే అవకాశం అంటూ ఈ సందేశం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలంటూ కూడా ఓ లింక్‌ను సైతం ఇస్తున్నారు.

ఇందులో నిజమెంత..?

ఇవి కూడా చదవండి

ఈ వైరల్‌ అవుతున్న సందేశం అబద్దమని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ స్పష్టం చేసింది. వైరల్‌ అవుతున్న సందేశంలో ఎలాంటి నిజం లేదని పేర్కొంది. దీనిని నమ్మి ఆ లింక్‌పై క్లిక్‌ చేయవద్దని సూచించింది. దీనిని ఫేక్‌ న్యూస్‌గా గుర్తించాలని, ఇతరులకు ఫార్వర్డ్‌ చేయవద్దని హెచ్చరించింది. కరోనా టీకా తీసుకుంటే రూ.5వేలు ఇస్తారనడంల నిజం లేదని తెలిపింది. అందులో ఇచ్చిన లింక్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్‌ చేయవద్దని, పొరపాటున ఓపెన్‌ చేసినట్లయితే సమస్యల్లో చిక్కుకోవడం ఖాయమని తెలిపింది.

సైబర్‌ నేరగాళ్లు ఇలాంటి లింక్‌లను వైరల్‌ చేస్తూ వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంకు వివరాలు సేకరించి డబ్బులను దోచుకుంటున్నారని తెలిపింది. ఇలాంటి సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఒక వేళ మీ మొబైల్‌కు వచ్చినా.. స్పందించవద్దని అధికారులు సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!