బ్రేకింగ్‌.. అసోంలో భూకంపం..

ఓ వైపు కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇదే సమయంలో ప్రకృతి కూడా ప్రజలపై కన్నెర్ర చేస్తోంది. గత కొద్ది రోజులుగా.. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిస్తే..

బ్రేకింగ్‌.. అసోంలో భూకంపం..
Follow us

| Edited By:

Updated on: Jul 08, 2020 | 4:01 PM

ఓ వైపు కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇదే సమయంలో ప్రకృతి కూడా ప్రజలపై కన్నెర్ర చేస్తోంది. గత కొద్ది రోజులుగా.. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిస్తే.. మరికొన్ని చోట్ల భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజగా మన దేశంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఓ వైపు కురుస్తుంటే.. మరోవైపు భూకంపాలు ప్రజల్ని వణికిస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం అసోంలోని తేజ్‌పూర్‌ ప్రాంతలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 2.7 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. కాగా, బుధవారం తెల్లవారు జామున కశ్మీర్‌లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి.

కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం