ఇది విపత్కర సమయం.. మోదీకి మద్దతునిద్దాం.. చిదంబరం

కరోనా నివారణకు జనతా కర్ఫ్యూకు  పిలుపునిచ్చిన ప్రధాని మోదీకి అందరం మద్దతునిద్దామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం కోరారు.

ఇది విపత్కర సమయం.. మోదీకి మద్దతునిద్దాం.. చిదంబరం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 22, 2020 | 2:06 PM

కరోనా నివారణకు జనతా కర్ఫ్యూకు  పిలుపునిచ్చిన ప్రధాని మోదీకి అందరం మద్దతునిద్దామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం కోరారు. కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు, దేశ ఆర్ధిక వ్యవస్థను కొంతలో కొంతయినా పునరుజ్జీవింపజేసేందుకు వచ్ఛే ఆరు నెలలకు గాను 5 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రభుత్వం  ప్రకటించాలన్నారు. ఈ మేరకు ఓ ఇంగ్లీ ష్ డైలీకి ఇఛ్చిన ఆర్టికల్ లో ఆయన.. .. ఈ విపత్కర సమయంలో మోదీకి సపోర్టు ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందని భావిస్తున్నానన్నారు. రానున్న రోజుల్లో మోదీ మరిన్ని సామాజిక, ఆర్ధిక పరమైన కఠిన చర్యలు తీసుకోవచ్ఛునని  చిదంబరం పేర్కొన్నారు. తాత్కాలికంగా దేశంలో అన్ని నగరాలూ, పట్టణాలను రెండు వారాల నుంచి నాలుగు వారాల వరకు లాక్ డౌన్ చేయాలని తను ఇదివరకే సూచించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కరోనా మన దేశ ఎకానమీ పై తీవ్ర ప్రభావం చూపబోతోంది. అందువల్ల ప్రధాని, ప్రభుత్వం కూడా ఇప్పటినుంచే దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నా అని ఆయన అన్నారు.

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు