రోడ్లు, రైళ్ల ట్రాక్ లపై నడుస్తూ వెళ్ళకండి.. వలస కార్మికులకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అభ్యర్థన

వలస కూలీల దుస్థితిపై చలించిపోయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. నగర రోడ్లు, రైళ్ల పట్టాలపై నడుస్తూ వెళ్ళకండి అని వారిని అభ్యర్థించారు. వారి కోసం తమ ప్రభుత్వం తగిన వసతి కలిస్తుందని..

రోడ్లు, రైళ్ల ట్రాక్ లపై నడుస్తూ వెళ్ళకండి.. వలస కార్మికులకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అభ్యర్థన
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 17, 2020 | 6:04 PM

వలస కూలీల దుస్థితిపై చలించిపోయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. నగర రోడ్లు, రైళ్ల పట్టాలపై నడుస్తూ వెళ్ళకండి అని వారిని అభ్యర్థించారు. వారి కోసం తమ ప్రభుత్వం తగిన వసతి కలిస్తుందని, ఆహార సౌకర్యం కూడా కల్పిస్తుందని హామీ ఇచ్చారు.  ఈ మేరకు తక్షణమే అధికారులను ఆదేశిస్తున్నామన్నారు. వలస కార్మికులను తరలించేందుకు ఉద్దేశించిన శ్రామిక్ రైళ్లను మరిన్ని సమకూర్చవలసిందిగా కేంద్రాన్ని కోరుతామని ఆయన చెప్పారు. దయచేసి వీరంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లకు తరలాలని కోరారు. వీరికి ఏవైనా అసౌకర్యాలు కలిగితే వెంటనే అధికారుల దృష్టికి తేవాలని అరవింద్ కేజ్రీవాల్ సూచించారు.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!

విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..

సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి

ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం

బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!

వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..

CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?

ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన