కోవిద్ వేవ్ కి ‘డేట్’ పెట్టకండి..దాని బిహేవియర్ మారుతుంటుంది..వీ.కె.పాల్

కోవిద్ వేవ్ కి ఎలాంటి 'డేట్' పెట్టవద్దని కోవిద్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డా.వీ,కె. పాల్ అన్నారు. అంటే ఫలానా సమయానికి థర్డ్ కోవిద్ వేవ్ వస్తుందనో..లేదా దాని తీవ్రత మీదో ఊరికే ప్రచారాలు వద్దని ఆయన హితవు చెప్పారు. డెల్టా ప్లస్ గా వ్యవహరిస్తున్న కొత్త వేరియంట్..

కోవిద్ వేవ్ కి 'డేట్' పెట్టకండి..దాని బిహేవియర్ మారుతుంటుంది..వీ.కె.పాల్
Don't Tell Date To Third Covid Wave Says V.k.paul
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jun 28, 2021 | 7:51 PM

కోవిద్ వేవ్ కి ఎలాంటి ‘డేట్’ పెట్టవద్దని కోవిద్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డా.వీ,కె. పాల్ అన్నారు. అంటే ఫలానా సమయానికి థర్డ్ కోవిద్ వేవ్ వస్తుందనో..లేదా దాని తీవ్రత మీదో ఊరికే ప్రచారాలు వద్దని ఆయన హితవు చెప్పారు. డెల్టా ప్లస్ గా వ్యవహరిస్తున్న కొత్త వేరియంట్.. వ్యాక్సిన్ మీద ప్రభావాన్ని చూపుతుందని గానీ…వేగంగా వ్యాప్తి చెందుతుందని గానీ చెప్పడానికి ఇంకా శాస్త్రీయ ఆధారాలు లేవని ఆయన పేర్కొన్నారు. డెల్టా వేరియంట్ లో ఇది అదనపు వేరియంట్ అని…ఇది కొత్తది గనుక దీనిపై ఇంకా కచ్చితంగా ఏమీ తెలియదని ఆయన చెప్పారు. ఇది ఇంకా తొలిదశలోనే ఉందన్నారు. ఈ వేరియంట్ తీవ్రత గురించి స్పష్టంగా తెలియదు….ఇవి తమ బిహేవియర్ ని మార్చుకుంటూ ఉంటాయి.. అసలు వైరస్ బిహేవియర్ గురించి ముందుగా ఏమీ చెప్పలేం అని పాల్ వ్యాఖ్యానించారు. థర్డ్ కోవిద్ వేవ్ అనివార్యమని, 6 నుంచి 8 నెలల్లో ఇది దేశంలో వ్యాపిస్తుందని కొందరు నిపుణులు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన ఇలా స్పందించారు.

అయితే ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థే కోవిద్ ప్లస్ తీవ్రత గురించి అదే పనిగా దేశాలను హెచ్చరిస్తున్న విషయం గమనార్హం. ఈ వేరియంట్ల బిహేవియర్ పై కూడా ఈ సంస్థ వివరిస్తోంది. ఎన్ని దేశాల్లో దీని ఉనికి ఉందో ఎప్పటికప్పుడు తెలియజేస్తోంది. అటు-థర్డ్ కోవిద్ పై ముందే ఏమీ చెప్పలేమని పాల్ పేర్కొనగా.. మరో నిపుణుడు డాక్టర్ అరోరా మాత్రం ..వచ్చే డిసెంబరు వరకు ఇది జాప్యం కావచ్చునని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: కాశ్మీర్ లో తొలి డ్రోన్ దాడి…ముష్కరులు టార్గెట్ ఏంటో తెలుసా.. వైరల్ అవుతున్న వీడియో..:Drone Attack video

గంటలో 4 వేల రోటీలు చేసే రోటి మేకర్ ను ఎప్పుడైనా చూసారా..?నెట్టింట్లో దూసుకపోతున్న వీడియో :Roti Making video.

బామ్మ రాక్స్.. మనమడు షాక్..బామ్మ ,మనమడు ఫన్నీ వైరల్ వీడియో.. మరీ ఇంత చీటింగ్ నా:viral video.

మంచం కింద భారీ సొరంగం..వీడు సామాన్యుడు కాదు..వైరల్ అవుతున్న వీడియో :secret tunnel under the bed video.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!