Anil Baijal Resigns: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ రాజీనామా.. కారణం ఇదేనా..

బైజల్ రాజీనామాను ఆమోదించిన వెంటనే.. ప్రభుత్వం కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌ను ప్రకటించవచ్చు. బైజల్ తన పదవీ కాలం 31 డిసెంబర్ 2021 నాటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 

Anil Baijal Resigns: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ రాజీనామా.. కారణం ఇదేనా..
Anil Baijal
Follow us

|

Updated on: May 18, 2022 | 6:44 PM

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్(Anil Baijal) రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన తన రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మాజీ IAS అధికారి బైజల్ 31 డిసెంబర్ 2016న లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు. అతను నజీబ్ జంగ్ స్థానంలో పని చేస్తున్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో బైజల్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. బైజల్ రాజీనామాను ఆమోదించిన వెంటనే.. ప్రభుత్వం కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌ను ప్రకటించవచ్చు. బైజల్ తన పదవీ కాలం 31 డిసెంబర్ 2021 నాటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఐదేళ్లకు పైగా ఆయన పదవీ కాలంలో ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వంతో ఘర్షణ పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఐదేళ్లకుపైగా ఆయన పదవీకాలంలో ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వంతో కూడా విభేదాలు ఉన్నాయి.

ఈ సంవత్సరం కరోనా ఫోర్త్ వేవ్ సమయంలో.. బేసి-సరి నియమంపై ఢిల్లీ ప్రభుత్వంతో ఏకాభిప్రాయం లేదు. ఈ సమయంలో ఎల్‌జీ అనిల్ బైజల్ కేజ్రీవాల్ ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించడానికి నిరాకరించారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా వారిని పని చేయడానికి అనుమతించకుండా కేంద్రం ఏజెంట్లని ఆరోపించింది. 

రోనా సమయంలో చాలా కఠినంగా కనిపించారు

ఇవి కూడా చదవండి

కరోనా సమయంలో అనిల్ బైజల్ చాలా చురుకుగా పని చేశారని ఆయనపై ఢిల్లీ ప్రజలు ప్రశంసలు కురిపించారు. అధికారులను కలవడం ద్వారా ప్రజల భద్రత కోసం అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశం మొత్తం సహా ఢిల్లీలో ఆక్సిజన్ సమస్య ఏర్పడినప్పుడు.. ఆసుపత్రులలో పరిస్థితిని మెరుగుపరచడానికి అతను చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీలో కరోనా రెండవ వేవ్ సమయంలో పడకలు, ఆక్సిజన్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది.

అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?

ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి

సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..

మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా

బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్

ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..

సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..

ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!