Viral Stunts: చెన్నై లోకల్‌ ట్రైన్‌లో ప్రమాదకర స్టంట్స్.. వైరల్‌గా మారిన విద్యార్థుల పోకిరీ వేశాలు..

సినిమాల్లో ఛేజింగ్‌ చేస్తూ ట్రైన్‌ ఎక్కే దృశ్యాలను అనుకరించాలని భావించారో.. ఏమో.. డేంజర్‌ ఫీట్లు చేస్తూ రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు కొందరు విద్యార్థులు.

Viral Stunts: చెన్నై లోకల్‌ ట్రైన్‌లో ప్రమాదకర స్టంట్స్.. వైరల్‌గా మారిన విద్యార్థుల పోకిరీ వేశాలు..
Dangerous Stunts On Chennai
Follow us

|

Updated on: Nov 25, 2021 | 11:51 AM

Dangerous stunts: సినిమాల్లో ఛేజింగ్‌ చేస్తూ ట్రైన్‌ ఎక్కే దృశ్యాలను అనుకరించాలని భావించారో.. ఏమో.. డేంజర్‌ ఫీట్లు చేస్తూ రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు కొందరు విద్యార్థులు. చెన్నై లోకల్‌ ట్రైన్‌లో స్టూడెంట్స్‌ విన్యాసాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. చెన్నై లో ప్రమాదపుటంచున ప్రయాణిస్తున్నారు విద్యార్థులు. లోకల్ ట్రైన్ లో వెళ్తూ ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. చెన్నై శివార్లలోని కవరపెట్టై రైల్వే స్టేషన్ దగ్గరి వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దీంతో అప్రమత్తమయ్యారు పోలీసులు. వీడియోల ఆధారంగా విద్యార్థిని, విద్యార్థులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. జీవితాలతో ఆటలాడొద్దని హెచ్చరించారు పోలీసులు.

గతంలో ముంబైలో కూడా ఇలాగే బాధ్యతారహితంగా యూత్‌ ఇష్టారీతిలో విన్యాసాలు చేసిన ఘటనలున్నాయి. ముంబై లోకల్‌ ట్రైన్‌లో తల బయటకి పెట్టి, డేంజర్‌ ఫీట్లు చేసిన సందర్భాలున్నాయి. ట్రైన్‌ పైకెక్కి ప్రమాకర విన్యాసాలు కూడా చేశారు.

ఈ దృశ్యాలు కూడా వైరల్‌ కావడంతో పోలీసులు సీరియస్‌ యాక్షన్‌ తీసుకున్నారు. దీంతో ముంబై లోకల్‌ ట్రైన్ లో ఇటీవల ఈ డేంజర్‌ ఫీట్లు తగ్గిపోయాయి. అయితే ఇప్పుడు చెన్నైలో స్టూడెంట్స్‌ మళ్లీ అలాంటి విన్యాసాలే చేయడం ఆందోళనకు గురి చేస్తోంది.

ఇవి కూడా చదవండి: TRS: ఎమ్మెల్సీగా ఎన్నికైన కవితకు వీరాభిమాని బిగ్ విషెస్.. ఏం చేశాడో చూశారా..

Kashi Vishwanath Temple: కాశీ విశ్వనాథ ఆలయంలో దర్శనాలు నిలిపివేత.. సుందరీకరణలో భాగంగా ఈ నిర్ణయం..

పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..

కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు

పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..

ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?

హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?

డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు

పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!

'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'

మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!