హెలీకాఫ్టర్ మనీ.. క్రైసిస్‌కు పరిష్కారం కాదు.. అప్పులు చేయాల్సిందే!

హెలీకాఫ్టర్ మనీ.. క్రైసిస్‌కు పరిష్కారం కాదని అన్నారు ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబ్బు ప్రింట్ చేయడానికి పూర్తిగా అవకాశం లేదని అనడం లేదు.. కానీ అదే క్రైసిస్‌కు పరిష్కారం కాదు. నగదు ముద్రించడం వల్ల మనకు పెద్దగా ఉపయోగం..

హెలీకాఫ్టర్ మనీ.. క్రైసిస్‌కు పరిష్కారం కాదు.. అప్పులు చేయాల్సిందే!
Follow us

| Edited By:

Updated on: May 01, 2020 | 11:01 AM

హెలీకాఫ్టర్ మనీ.. క్రైసిస్‌కు పరిష్కారం కాదని అన్నారు ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబ్బు ప్రింట్ చేయడానికి పూర్తిగా అవకాశం లేదని అనడం లేదు.. కానీ అదే క్రైసిస్‌కు పరిష్కారం కాదు. నగదు ముద్రించడం వల్ల మనకు పెద్దగా ఉపయోగం లేదన్నారు. నోట్లు ముద్రించి ఇవ్వడం వల్ల ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది. నోటు విలువ తగ్గితే.. ధరలు కూడా పెరుగుతాయి. అలాంటప్పుడు నోట్లు ఉండి కూడా ఉపయోగమేంటని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికాతో మనం పోల్చుకోవడం సరైంది కాదు. అమెరికా కరెన్సీనే డాలర్.. వారికి అప్పులు ఇవ్వడానికి ప్రపంచమంతా రెడీగా ఉంది. మన దగ్గర డాలర్ ఉంటే మనకూ అప్పులిస్తారు. మనకు అప్పులు కావాలంటే మనదగ్గరే పుట్టించాలి.

2008లో వచ్చిన సంక్షోభం ఫైనాన్సియల్ సెక్షన్లో ఉంది. ప్రజల డబ్బు, వారి సేవింగ్స్‌పై ఎఫెక్ట్ పడింది. ఇది పూర్తిగా డబ్బుతో ముడిపడిన అంశం.. కాబట్టి RBI, ఫెడరల్ బ్యాంకులు ముందున్నాయి. ఇప్పుడు క్రైసిస్‌కు కారణం డబ్బు కాదు. సప్లై సిస్టమ్, తర్వాత ఎకానమీ.. కాబట్టి భిన్నంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అయితే RBI ఇన్నోవేటివ్‌గానే నిర్ణయాలు తీసుకుంటుంది. RBI 4 పాయింట్ ఫార్ములా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలొస్తాయన్నారు ఆర్బీఐ మాజీ గర్నవర్ దువ్వూరి సుబ్బారావు.

దీనికి మార్గమేంటంటే.. కేంద్రం, రాష్ట్రాలు అప్పులు చేయాల్సిందేనని ఆయన అన్నారు. కాకపోతే లిమిట్ పెట్టుకుని అప్పులు చేయాలి. ఇప్పటికే ఫిస్కల్ డెఫిషిట్ ఎక్కువగా ఉంది. లిమిట్‌గా తీసుకుంటే మార్కెట్లో వాల్యూ పెరుగుతుంది. ఎజెన్సీలు కూడా క్రెడిట్ రేటింగ్స్ డౌన్ గ్రేడ్ చేయవు. క్రైసిస్ కారణంగానే స్థాయికి మించి తీసుకున్నట్టు గమనించి రేటింగ్స్ ఇస్తాయి.. కనుక ఈ సమయంలో ఆచి తూచి వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు.

Learn More: కరోనా లాక్‌డౌన్: వ్యవసాయం చేస్తోన్న జబర్దస్త్ కమెడియన్

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!