Rahul Gandhi – ED: ఇవాళ మరోసారి ఈడీ విచారణకు రాహుల్ గాంధీ.. ఆగ్రహంతో కాంగ్రెస్ శ్రేణులు..

Rahul Gandhi - ED: కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఇవాళ మరోసారి ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో తొలిసారి నిన్న రాహుల్‌ను..

Rahul Gandhi - ED: ఇవాళ మరోసారి ఈడీ విచారణకు రాహుల్ గాంధీ.. ఆగ్రహంతో కాంగ్రెస్ శ్రేణులు..
National Herald Case Rahul Gandhi
Follow us

|

Updated on: Jun 14, 2022 | 6:00 AM

Rahul Gandhi – ED: కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఇవాళ మరోసారి ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో తొలిసారి నిన్న రాహుల్‌ను 10 గంటల పాటు ఈడీ విచారణ చేసింది. రాత్రి వరకు విచారణ కొనసాగింది. తర్వాత ఈడీ ఆఫీస్‌ నుంచి బయలుదేరారు రాహుల్‌.

ఇకపోతే నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోమవారం నాడు విచారణకు హాజరయ్యారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ. దాదాపు 10 గంటల పాటు రాహుల్‌ను విచారించారు ఈడీ అధికారులు. రాత్రి 11 గంటల సమయంలో ఈడీ ఆఫీసు నుంచి ఇంటికెళ్లారు రాహుల్‌. ఇవాళ మళ్లీ విచారణకు రావాలని రాహుల్‌ను ఆదేశించారు. కాగా, 10 గంటల పాటు సాగిన ఈ విచారణలో నేషనల్‌ హెరాల్డ్‌ కేసుకు సంబంధించి రాహుల్‌గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించింది ఈడీ. విదేశీ బ్యాంక్‌ ఖాతాలు, ఆస్తులపై సూటిగా ప్రశ్నించారు అధికారులు. 50కి పైగా ప్రశ్నలడిగారు. తనకేమీ తెలియదని రాహుల్‌ సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..