పాకిస్తాన్‌లో ‘షాట్ గన్’ ! పెళ్ళికి వెళ్లి ప్రెసిడెంట్‌తో భేటీ

కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి కూడా అయిన శత్రుఘ్న సిన్హా.. శనివారం పాకిస్తాన్ సందర్శించారు. లాహోర్ లో ఆయన పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ని కలిసి.. భారత, పాకిస్తాన్ మధ్య క్షీణిస్తున్న సంబంధాలపై చర్చించారు.

పాకిస్తాన్‌లో 'షాట్ గన్' ! పెళ్ళికి వెళ్లి ప్రెసిడెంట్‌తో భేటీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 23, 2020 | 11:08 AM

కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి కూడా అయిన శత్రుఘ్న సిన్హా.. శనివారం పాకిస్తాన్ సందర్శించారు. లాహోర్‌లో ఆయన పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ని కలిసి.. భారత, పాకిస్తాన్ మధ్య క్షీణిస్తున్న సంబంధాలపై చర్చించారు. ఉభయ దేశాల మధ్య శాంతి నెలకొనాల్సిన అవసరం ఉండేది ఇద్దరూ అభిప్రాయపడ్డారు. గవర్నర్ హౌస్ లో జరిగిన వీరి భేటీలో.. కాశ్మీర్ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. భారత ప్రభుత్వం కాశ్మీర్లో ఆంక్షలు విధించడంపైనా, పలువురు రాజకీయనాయకులను నిర్బంధించడంపైనా ఆరిఫ్ అల్వీ ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. కాగా-పాక్ బిజినెస్ మన్, ఫిల్మ్ మేకర్ అసద్ అహ్ సాన్ ఆహ్వానంపై ఓ వివాహానికి హాజరయ్యేందుకు శత్రుఘ్న సిన్హా ఆ దేశాన్ని సందర్శించారు. ఇది పూర్తిగా తన పర్సనల్ టూర్ అని, రాజకీయపరమైనది కాదని సిన్హా ట్వీట్ చేశారు.

తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?