మళ్ళీ కవ్వింపు.. లడఖ్ గగనతలంలో ఎగిరిన చైనా హెలికాఫ్టర్స్

ఉత్తర సిక్కింలో ఇటీవల చైనా, భారత దళాల మధ్య జరిగిన ఘర్షణ, రాళ్ళ దాడుల ఘటన మరువక ముందే.. ఆ దేశం మళ్ళీ మన దేశాన్ని కవ్వించిన ఘటన.. ఆందోళనకు దారి తీస్తోంది.

మళ్ళీ కవ్వింపు.. లడఖ్ గగనతలంలో ఎగిరిన చైనా హెలికాఫ్టర్స్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 12, 2020 | 12:16 PM

ఉత్తర సిక్కింలో ఇటీవల చైనా, భారత దళాల మధ్య జరిగిన ఘర్షణ, రాళ్ళ దాడుల ఘటన మరువక ముందే.. ఆ దేశం మళ్ళీ మన దేశాన్ని కవ్వించిన ఘటన.. ఆందోళనకు దారి తీస్తోంది. లడఖ్ లో వాస్తవాధీన రేఖ పొడవునా ఉద్రిక్త పరిస్థితులను సృష్టించేందుకు చైనా యత్నిస్తోంది. అక్కడ ఈ రేఖకు అతి దగ్గరగా చైనా సైనిక హెలికాఫ్టర్లు ఎగరడాన్ని భారత దళాలు గమనించాయి. నార్త్ సిక్కింలో ఉభయ దేశాల సైనికుల మధ్య ఘర్షణ సమయంలోనే ఈ సంఘటన కూడా జరగడం గమనార్హం. చైనా చాపర్లను చూసిన భారత వైమానిక దళ జెట్ ఫైటర్లు అక్కడికి చేరుకున్నాయని, సమయం లభిస్తే ఏదో ఒక చర్యకు దిగేందుకు సమాయత్తమయ్యాయని తెలిసింది. అయితే చైనా చాపర్లు భారత భూభాగంలోకి ప్రవేశించలేదు. ఇతర విమానాలతో బాటు లడఖ్ లోని లేహ్ ఎయిర్ బేస్ నుంచి తరచూ సుఖోయ్ యుధ్ధ విమానాలు ఎగురుతుంటాయి. ఇండియాతో గల తూర్పు సరిహద్దుల్లో ముఖ్యంగా రాత్రివేళల్లో పాకిస్తాన్ తన యుధ్ధ విమానాలను పంపుతుంటుందని, గగనతలంలో ఎగిరే వీటిని భారత జవాన్లు గమనించారని సైనిక వర్గాలు తెలిపాయి.   చూడబోతే పాక్, చైనా వేర్వేరుగానో, కలిసికట్టుగానో భారత్ ను ఇరకాటాన బెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనబడుతోంది. గతంలో చైనా మిలిటరీ హెలికాఫ్టర్లు చాలాసార్లు లడఖ్ సెక్టార్ లో ప్రవేశించి వెనుదిరిగాయి.

కోవిడ్-19 ఔట్ బ్రేక్ మొదలైనప్పటి నుంచి చైనా అధ్యక్షుడు  జీ జిన్ పింగ్ పై అక్కడి ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. వూహాన్ సిటీ నుంచి కరోనా వైరస్ పుట్టిందని అమెరికా సహా వివిధ దేశాలు చైనాను వేలెత్తి చూపుతుండగా.. దాన్ని ఎదుర్కోవడానికి జిన్ పింగ్ తీసుకుంటున్న చర్యల పర్యవసానం  ఎలా ఉన్నా, అమెరికా-భారత్ దేశాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం పట్ల చైనా లోలోపల మండిపడుతోంది. బహుశా ఇందుకే సిక్కింలో, అనంతరం లడఖ్ లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి మెల్లగా కయ్యానికి కాలు దువ్వుతోంది.

షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?

నెటిజన్లను ఊరిస్తున్న బ్లూక‌ల‌ర్ ఘీ రైస్.. తయారీ వీడియో వైరల్

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే

ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.