5G Technology: 5జీ నెట్‌వర్క్‌తో ఎల‌క్ట్రో మాగ్నెటిక్ రేడియేష‌న్ ముప్పు పెరుగుతుందా.? క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి..

5G Technology: దేశంలో 5జీ నెట్‌వర్క్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయన్నదానిపై క్లారిటీ వచ్చేసింది. గతకొన్ని రోజులుగా ఆగస్టు 15 నుంచి దేశంలో 5జీ సేవలు ప్రారంభంకానున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే...

5G Technology: 5జీ నెట్‌వర్క్‌తో ఎల‌క్ట్రో మాగ్నెటిక్ రేడియేష‌న్ ముప్పు పెరుగుతుందా.? క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి..
Follow us

|

Updated on: Aug 05, 2022 | 4:59 PM

5G Technology: దేశంలో 5జీ నెట్‌వర్క్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయన్నదానిపై క్లారిటీ వచ్చేసింది. గతకొన్ని రోజులుగా ఆగస్టు 15 నుంచి దేశంలో 5జీ సేవలు ప్రారంభంకానున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ వార్తలపై కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ అధికారికంగా ప్రకటన చేశారు. దేశంలో 5జీ సేవలు అక్టోబర్‌ నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు. అంతేకాకుండా 5జీలోనూ టెలికాం సేవలు అందరికీ అందుబాటులో ఉంటాయని మంత్రి శుక్రవారం మీడియాకు తెలిపారు. 5జీ నెట్‌వర్క్‌తో ఎలక్ట్రో మాగ్నెటిక్‌ రేడియేషన్‌ పెరుగుతందని జరుగుతోన్న వార్తలను మంత్రి ఖండించారు. మన రేడియేషన్‌ లెవెల్ అమెరికా, యూరప్‌తో పోలిస్తే పది రెట్లు తక్కువని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘ఇటీవలే 5జీ స్పెక్ట్రం వేలం ముగిసింది. స్పెక్ట్రం కేటాయింపుల‌ను ఆమోదించేందుకు త‌మ క‌మిటీ స‌మావేశమైంది. ప్రపంచంలోనే అత్యంత అందుబాటు ధ‌ర‌ల్లో సేవ‌లందించే మార్కెట్ భారత్‌. 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. 5జీ 5జీ సేవ‌లు వ‌చ్చినా ఇదే ట్రెండ్ కొన‌సాగుతుంద‌ని పేర్కొన్నారు. 5జీ సేవ‌లు ప్రారంభం కాగానే 5జీ ఫోన్లు విస్తృతంగా అందుబాటులోకి వస్తాయి. భార‌త్‌లో త‌యార‌య్యే 25 నుంచి 30 శాతం మొబైల్ ఫోన్లు 5జీ క‌నెక్టివిటీతో రూపొందించినవే. ప్రతీ ఏటా 5జీ మొబైల్‌ ఫోన్‌ ధరలు తగ్గుతున్నాయి’ అని మంత్రి చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..

హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే

ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం

తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో

మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!

పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..

మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..

ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ

ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్

సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.