Life Certificate: పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. లైఫ్ సర్టిఫికెట్ గడువు పెంపు.. ఎప్పటివరకంటే..?

Life Certificate submission date: కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే గడువును పొడగిస్తూ మరోసారి నిర్ణయం తీసుకుంది. పెన్షనర్లు పింఛన్

Life Certificate: పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. లైఫ్ సర్టిఫికెట్ గడువు పెంపు.. ఎప్పటివరకంటే..?
Pensioners
Follow us

|

Updated on: Dec 01, 2021 | 9:20 PM

Life Certificate submission date: కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే గడువును పొడగిస్తూ మరోసారి నిర్ణయం తీసుకుంది. పెన్షనర్లు పింఛన్ పొందేందుకు ఏటా బ్యాంకులు లేదా పోస్టాఫీసులకు లైఫ్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ గడువు నవంబర్‌ 30తో ముగిసింది. అయితే.. ఈ గడువు ముగిసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది. డిసెంబర్‌ 31 వరకు పింఛనుదారులు తమ లైఫ్‌ సర్టిఫికెట్‌ను బ్యాంకులకు సమర్పించవచ్చంటూ వెల్లడించింది. పలు రాష్ట్రాల్లో కరోనాకేసులు పెరుగుతుండటం, వృద్ధులకు కరోనా ముప్పు అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కొవిడ్ వల్ల ఎక్కువగా వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఇంకా సర్టిఫికెట్ సమర్పించని వారు చాలా మంది ఉన్నారని.. వారి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.

కాగా.. పెన్షనర్లు పింఛన్ తీసుకునేందుకు తాము జీవించే ఉన్నామని చెప్పేందుకు బ్యాంకులు, పోస్టాఫీసులు వంటి పెన్షన్‌ డిస్బర్సింగ్‌ అథారిటీలకు ఏటా లైఫ్‌ సర్టిఫికెట్‌ని సమర్పించాల్సి ఉంటుంది. ప్రతినెలా పెన్షన్‌ పొందేందుకు ఈ లైఫ్ సర్టిఫికెట్‌ సమర్పించడం తప్పనిసరి. అయితే, దీన్ని మరోసారి డిసెంబర్ 31 వరకు పెంచడంతో వృద్ధులకు కాస్త ఉపశమనం లభించినట్లయింది.

Also Read:

Cyclone Jawad: మళ్లీ వర్షాలు.. దూసుకొస్తున్న ‘జవాద్‌’ తుఫాన్‌.. ఏపీ, ఒడిశా తీర ప్రాంతాలకు అలెర్ట్..

Bank Strik: రెండు బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆ బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల సమ్మె.. ఎప్పుడంటే..

ప్రియదర్శి, నభా నటేష్ మధ్య డార్లింగ్ పంచాయితీ. రీతూవర్మ రియాక్షన్

వ్యాపారంలో ఇబ్బందులా.. ఈ రోజు సాయంత్రం ఈ చిన్న పరిష్కారం చేయండి

కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా..
కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా..
ఇట్స్ అఫీషియల్.. టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  

నల్లగొండ నేతల మధ్య 'పవర్' ఫుల్ డైలాగ్ వార్.. దీని చుట్టే రాజకీయం

భార్య బౌలింగ్.. భర్త బ్యాటింగ్.. 6 బంతుల్లో 36 పరుగుల ఛాలెంజ్

ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో తెలంగాణ ఆడపడుచు..!

ఇదెక్కడి విడ్డూరం బాబోయ్.! ఒక్క ఓటరు.. రెండు రాష్ట్రాల్లో ఓటు..

లివర్‌కు మేలు చేసే కాఫీ.. రోజుకు ఎన్ని కప్పులు తాగాలంటే?
లివర్‌కు మేలు చేసే కాఫీ.. రోజుకు ఎన్ని కప్పులు తాగాలంటే?
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు