Big blow to WhatsApp: వాట్సాప్‌కు భారీ షాక్.. కొత్త ప్రైవసీ పాలసీపై విచారణకు సిసిఐ ఆదేశం

వాట్సాప్.. ప్రపంచంలో విస్తృతంగా ఉపయోగించబడుతున్న చాట్ యాప్స్‌లో ప్రధానమైనది.  ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం 500 మిలియన్లకు పైగా రోజువారీ యాక్టీవ్ యూజర్స్‌ను కలిగి ఉంది.

Big blow to WhatsApp: వాట్సాప్‌కు భారీ షాక్.. కొత్త ప్రైవసీ పాలసీపై విచారణకు సిసిఐ ఆదేశం
whatsapp-web
Follow us

|

Updated on: Mar 25, 2021 | 6:53 PM

వాట్సాప్.. ప్రపంచంలో విస్తృతంగా ఉపయోగించబడుతున్న చాట్ యాప్స్‌లో ప్రధానమైనది.  ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం 500 మిలియన్లకు పైగా రోజువారీ యాక్టీవ్ యూజర్స్‌ను కలిగి ఉంది. ఈ యాప్‌ను భారత్‌లో కూడా అధికంగా వినియోగిస్తున్నారు.  కాగా ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్  అప్‌డేటెడ్ ప్రైవసీ పాలసీ, సేవా నిబంధనలపై సమగ్ర దర్యాప్తుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆదేశించింది. దర్యాప్తును కాంపిటీషన్ యాక్ట్, 2002 లోని సెక్షన్ 26 (1) కింద ఆదేశించారు.  ఆర్డర్ అందిన 60 రోజుల్లోపు నివేదికను సమర్పించాలని సిసిఐ అధికారులను కోరింది. మీడియా నివేదికలు ద్వారా కేసును సుమోటాగా స్వీకరించినట్లు సిసిఐ తెలిపింది. వినియోగదారుల డేటా రక్షణ విషయంలో వాట్సాప్ కొత్త అప్‌డేట్ పాలసీ రూల్స్ క్రాస్ చేసినట్లు సిసిఐ అనుమానిస్తోంది.

వాట్సాప్ ఇటీవల తన గోప్యతా విధానం, నిబంధనలు, అప్‌డేట్ విషయంలో తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కున్న విషయం తెలిసిందే. ఫేస్‌బుక్‌తో డేటాను పంచుకోవడానికి తమ అంగీకారం ఇవ్వాలని.. లేని పక్షంలో ఫిబ్రవరి 8 తర్వాత యూజర్లు తమ ఖాతాలను కోల్పోవాలని వాట్సాప్ వినియోగదారులకు తెలిపింది. దీనిపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో వెనక్కి తగ్గిన యాజమాన్యం యూజర్లు కొత్త పాలసీని అర్థం చేసుకునేందుకు తగినంత సమయాన్ని ఇస్తున్నట్లు పేర్కొంది. మే 15 నుంచి కొత్త పాలసీ అమల్లోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. అందుకోసం కొత్త పాలసీ సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ను బ్యానర్‌ రూపంలో యూజర్‌ ముందు ప్రదర్శిస్తుంది. ఈ కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించనివారు మే 15 తర్వాత మెసేజీలు పంపలేరు. అయితే కాల్స్, నొటిఫికేషన్స్ మాత్రం వస్తాయి. భారతీయ చట్టాలకు లోబడే ప్రైవసీ పాలసీని రూపొందించినట్లు కేంద్రానికి వాట్సాప్ వివరణ ఇచ్చింది.

Also Read: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ కుటుంబాలకూ ఆర్థిక సాయం.. ఏప్రిల్ 6న నిధుల విడుదల

ఏపీ సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన మెగాస్టార్ చిరంజీవి.. పూర్తి వివరాలు

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..