Rajasthan: రాజస్థాన్ ముఖ్యమంత్రి సోదరుడి ఇంట్లో సీబీఐ సోదాలు.. హాట్ టాపిక్ గా మారిన తనిఖీలు

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్(Ashok Gehlot) సోదరుడు అగ్రసేన్ గెహ్లాత్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో దాడులు చేసిట్లు సంబంధిత వర్గాలు వెల్లడించారు. జోధ్ పుర్ లోని...

Rajasthan: రాజస్థాన్ ముఖ్యమంత్రి సోదరుడి ఇంట్లో సీబీఐ సోదాలు.. హాట్ టాపిక్ గా మారిన తనిఖీలు
Ashok Gehlot
Follow us

|

Updated on: Jun 18, 2022 | 6:48 AM

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్(Ashok Gehlot) సోదరుడు అగ్రసేన్ గెహ్లాత్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో దాడులు చేసిట్లు సంబంధిత వర్గాలు వెల్లడించారు. జోధ్ పుర్ లోని అగ్రసేన్ ఇల్లు, కార్యాలయాల్లో దాడులు కొనసాగాయి. గతంలో ఎరువుల కుంభకోణానికి సంబంధించి ఆయన ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. 2007-2009 లో భారీగా ఎరువుల అక్రమ ఎగుమతికి పాల్పడ్డారని ఈడీ అభియోగాలు మోపింది. మన దేశ రైతులకు సబ్సిడీ కింద అందించాల్సిన పొటాష్‌ను అక్రమంగా విదేశాలకు తరలించినట్లు వెల్లడించింది. మరోవైపు.. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

దేశ రజధాని ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి సోదరుడి నివాసంలో సోదాలు జరగడం గమనార్హం. ఇవన్నీ ప్రతికార రాజకీయాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. కక్షపూరిత రాజకీయ చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. వచ్చే ఏడాది రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

జాతీయ వార్తల కోసం

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..