షాకింగ్.. ప్రైవేటీకరణ దిశగా ఎల్‌ఐసీ..!

భారత జీవిత బీమా సంస్థను ప్రైవేటీకరణ చేసే దిశగా మోదీ సర్కార్ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎయిర్‌ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పోరేషన్ సంస్థల వాటాలను విక్రయించడానికి నిర్ణయించింది. ఇప్పుడు ఎల్ఐసీ వాటాల విక్రయానికి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలో స్టాక్ మార్కెట్లో ఎల్‌ఐసీ లిస్టింగ్ చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ అన్నారు. దాదాపు డిజ్‌ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ పేరిట వివిధ సంస్థల్లో ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టేందుకు మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనకు ఎల్ఐసీ […]

షాకింగ్.. ప్రైవేటీకరణ దిశగా ఎల్‌ఐసీ..!

భారత జీవిత బీమా సంస్థను ప్రైవేటీకరణ చేసే దిశగా మోదీ సర్కార్ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎయిర్‌ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పోరేషన్ సంస్థల వాటాలను విక్రయించడానికి నిర్ణయించింది. ఇప్పుడు ఎల్ఐసీ వాటాల విక్రయానికి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలో స్టాక్ మార్కెట్లో ఎల్‌ఐసీ లిస్టింగ్ చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ అన్నారు. దాదాపు డిజ్‌ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ పేరిట వివిధ సంస్థల్లో ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టేందుకు మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనకు ఎల్ఐసీ ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Click on your DTH Provider to Add TV9 Telugu