Viral: మరికాసేపట్లో వివాహం.. అంతలోనే వరుడి పెంట పని.. పెళ్లి గిల్లి లేదు పో అన్న వధువు.. అసలేం జరిగిందంటే.

ఓ వరుడు తెలిసో తెలియక చేసి పని పెళ్లి ఆగిపోవడానికి కారణంగా మారింది. మరికాసేపట్లో వివాహం జరగాల్సిన ఇంట్లో గొడవలు దారి తీసింది. ఈ విచిత్రకరమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ పెళ్లి కొడుకు చేసిన పని ఏంటి.? పెళ్లి ఎందుకు...

Viral: మరికాసేపట్లో వివాహం.. అంతలోనే వరుడి పెంట పని.. పెళ్లి గిల్లి లేదు పో అన్న వధువు.. అసలేం జరిగిందంటే.
Marriage
Follow us

|

Updated on: Jan 29, 2023 | 8:09 PM

ఓ వరుడు తెలిసో తెలియక చేసి పని పెళ్లి ఆగిపోవడానికి కారణంగా మారింది. మరికాసేపట్లో వివాహం జరగాల్సిన ఇంట్లో గొడవలు దారి తీసింది. ఈ విచిత్రకరమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ పెళ్లి కొడుకు చేసిన పని ఏంటి.? పెళ్లి ఎందుకు ఆగిపోయింది.? లాంటి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాకు చెందిన ఓ జంటకు పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగింపుగా పెళ్లి వేదిక వద్దకు వచ్చాడు. వధువరులిద్దరూ పెళ్లి దండలు మార్చుకున్నారు.

ఇదే సమయంలో వధువు ఒక గదిలో, మరో గదిలో వదువు ఉంది. ఇదే సమయంలో వరుడు పెళ్లి కూతురును చూడడానికి పదే పదే గదిలోకి వెళ్లడం మొదలు పెట్టాడు. మరికాసేపట్లో వివాహం జరుగుతుందని తెలిసినా.. పెళ్లికుమార్తె పట్ల ఆకర్షితుడైనా పెళ్లికుమారుడు వధువు ఉన్న గదిలోకి పదే పదే వెళ్లాడు. దీంతో ఇదంతా చూసిన పెళ్లి కూతురు తండ్రి వద్దని వారించాడు. అయితే పెళ్లి కొడుకు మాత్రం అతని మాటలు లెక్కచేయలేదు. దీంతో ఆగ్రహం పట్టని వధుడు తండ్రి అందరి ముందు వరుడి చెంపపై చెల్లుమనిపించాడు.

దీంతో కోపంతో ఊగిపోయిన పెళ్లి కొడుకు కూడా తిరిగి పెళ్లి కూతురు తండ్రిపై చేయి చేసుకున్నాడు. పెళ్లి హాజరైన వారంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఈ సంఘటన జరగడంతో పెళ్లి కూతురు వివాహానికి నిరాకరించింది. పెళ్లిని రద్దు చేయాలని కుటంబ సభ్యులకు తెలిపింది. ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరగడంతో చివరికి పెళ్లిని రద్దు చేసుకోవాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకోవడంతో వరుడి కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!