Viral: పార్క్‌లో వాటర్ బాటిల్స్ అమ్ముతున్న యువకుడు.. పోలీసులను చూడగానే హైరానా.. అతని బ్యాగ్ చెక్ చేయగా

యాడ చూసినా అదే. ఎందెందు వెతికినా అదే. కార్లల్లో, బస్సుల్లో, రైళ్లల్లో, సముద్ర మార్గాల్లో.. ఇలా అక్కడ.. ఇక్కడ అని లేదు. అన్ని చోట్లా ఆ మత్తే కనిపిస్తుంది.

Viral: పార్క్‌లో వాటర్ బాటిల్స్ అమ్ముతున్న యువకుడు.. పోలీసులను చూడగానే హైరానా.. అతని బ్యాగ్ చెక్ చేయగా
A representative image
Follow us

|

Updated on: Aug 01, 2022 | 11:05 AM

Karnataka: ఈజీగా మనీ సంపాదించాలనుకునేవాళ్లు ఇప్పుడు గంజాయి రవాణాకు, అమ్మకాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఏపీలో గంజాయి మూలాలు భయపెడుతున్నాయి. సర్కార్ ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో గుట్టుగా సాగు నడుస్తుందన్న ప్రచారం జరుగుతుంది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పట్టుబడుతున్న గంజాయి లింకులు ఏపీ(Andhra Pradesh)లోనే దొరకుతున్నాయి. ఇక ఈ గంజాయిని రహస్యంగా తరలించేందుకు, అమ్మేందుకు కేటుగాళ్లు పడుతున్న కథలు అన్నీ, ఇన్నీ కాదు. కొత్త.. కొత్త ఐడియాలతో పోలీసులకే ఝలక్ ఇస్తున్నారు. తాజాగా బెంగళూరు(Bengaluru)లో గంజాయి అమ్ముతున్న 18 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్క్‌లో వాటర్ బాటిల్స్ అమ్ముతున్నట్లు యాక్ట్ చేస్తూ.. గుట్టుగా గంజాయి కూడా సేల్ చేస్తున్నాడు. నైరుతి బెంగళూరులోని లగ్గెరెలోని కావేరీ నగర్‌లో నివాసం ఉంటున్న ధనుష్ శనివారం ఆండ్రహళ్లిలోని ‘డి’ గ్రూప్ లేఅవుట్‌లోని పబ్లిక్ పార్క్ దగ్గర గంజాయి అమ్ముతూ ‘రెడ్ హ్యాండెడ్’గా పట్టుబడ్డాడు. అతను చిన్న ప్లాస్టిక్ సాచెట్‌లలో మత్తును ప్యాక్ చేసి అమ్మకాలు జరుపుతున్నాడు. అతని వద్ద నుంచి సుమారు 930 గ్రాముల గంజాయి ఆకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ధనుష్ తన స్వగ్రామమైన చిత్తూరులో ఓ వ్యక్తి నుంచి రూ.30 వేలకు కిలో గంజాయిని కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాన్ని చిన్న, చిన్న పొట్లాల్లో నింపి.. ఒక్కో ప్యాకెట్‌ను దాదాపు రూ.600కు విక్రయించినట్లు పోలీసులు తెలిపారు.  పక్కా సమాచారం మేరకు బ్యాదరహళ్లి పోలీసుల టీమ్ అతడిని అదుపులోకి తీసుకుంది. అతని నుంచి గంజాయితో పాటు రూ.1,400 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.  నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) సెక్షన్ 20 బి కింద అతన్ని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. (Source)

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!