యడియూరప్ప సంచలన నిర్ణయం..

సీఎంగా ప్రమాణం చేసిన రెండు రోజులకే సంచలన నిర్ణయం తీసుకున్నారు యడియూరప్ప. టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను రద్దు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీచేశారు. నవంబర్ 10వ తేదీన టిప్పు జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ వేడుకలను ముందునుంచే బీజేపీ వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ వేడుకలు రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయని.. అందుకే రద్దు చేసినట్టు వివరణ ఇచ్చింది. 2016 నుంచి టిప్పు జయంతి అధికారికంగా నిర్వహిస్తున్నారు. గతేడాది ఈ వేడుకల […]

యడియూరప్ప సంచలన నిర్ణయం..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 30, 2019 | 9:58 PM

సీఎంగా ప్రమాణం చేసిన రెండు రోజులకే సంచలన నిర్ణయం తీసుకున్నారు యడియూరప్ప. టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను రద్దు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీచేశారు. నవంబర్ 10వ తేదీన టిప్పు జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ వేడుకలను ముందునుంచే బీజేపీ వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ వేడుకలు రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయని.. అందుకే రద్దు చేసినట్టు వివరణ ఇచ్చింది. 2016 నుంచి టిప్పు జయంతి అధికారికంగా నిర్వహిస్తున్నారు. గతేడాది ఈ వేడుకల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త చోటుచేసుకుంది. అయినప్పటికీ పట్టుబట్టి వేడుకలను నిర్వహించారు అప్పటి కర్నాటక సీఎం సిద్ధరామయ్య.

అయితే దీనిని వ్యతిరేకిస్తున్న బీజేపీపై మండిపడుతున్నారు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు. బ్రిటీష్ వారితో పోరాడి ప్రాణత్యాగం చేసిన సుల్తాన్‌కు మతం రంగు పులమడం సరికాదని అంటున్నారు.

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.