వచ్చిన ఓట్లకన్నా.. టిక్‌టాక్ లైకులే ఎక్కువ

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన టిక్‌టాక్ స్టార్ సోనాలీ ఫోగాట్ అనూహ్యంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆదంపూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీచేసిన సోనాలిపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుల్‌దీప్ బిష్ణోయ్ సుమారు 30వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే సోనాలికి టిక్‌టాక్‌లో భారీ ఫాలోయింగ్ వుంది. ఆమె ఏ వీడియో చేసి, పోస్ట్ చేసినా టిక్‌టాక్‌లో తెగ వైరల్ అయిపోతుంటాయి. పలు గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతూ వుంటాయి.  టిక్‌టాక్ యాప్‌లో సోనాలికి లక్షా 99 […]

వచ్చిన ఓట్లకన్నా.. టిక్‌టాక్ లైకులే ఎక్కువ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 26, 2019 | 6:31 PM

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన టిక్‌టాక్ స్టార్ సోనాలీ ఫోగాట్ అనూహ్యంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆదంపూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీచేసిన సోనాలిపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుల్‌దీప్ బిష్ణోయ్ సుమారు 30వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే సోనాలికి టిక్‌టాక్‌లో భారీ ఫాలోయింగ్ వుంది. ఆమె ఏ వీడియో చేసి, పోస్ట్ చేసినా టిక్‌టాక్‌లో తెగ వైరల్ అయిపోతుంటాయి. పలు గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతూ వుంటాయి. 

టిక్‌టాక్ యాప్‌లో సోనాలికి లక్షా 99 వేల మంది ఫాలోవర్లున్నారు. ఆమె రూపొందించిన వీడియోలకు యావరేజ్‌గా లక్షా 59 వేల సగటు లైకులు వస్తుంటాయి. అయితే.. తాజా ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్న సోనాలికి హర్యానా ఓటర్లు షాకిచ్చారు. తన పాపులారిటీని ఓట్లుగా మలచుకుని, అసెంబ్లీ మెట్లెక్కాలన్న సోనాి ఆశలపై హర్యానా ఓటర్లు నీళ్ళు జల్లారు.

విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న సోనాలి విజయం సునాయాసమే అనుకున్నారు చాలా మంది. కానీ ఫలితం మాత్రం ఆమెకు షాకిచ్చింది. వీడియోలంటే ఓకే గానీ ప్రజా పాలన నీకు చేతకాదమ్మా అని తేల్చి చెప్పారు. దాంతో సోనాలికి కేవలం 34 వేల 222 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇది టిక్‌టాక్‌లో ఆమెకున్న ఫాలోవర్ల సంఖ్యలో సుమారు 15 శాతం.. ఆమె వీడియోలకు వచ్చే సగటు లైకుల్లో 5వ వంతు మాత్రమే ఆమెకు ఓట్లు వచ్చాయి. దాంతో రాజకీయం అంత సులువు కాదు బాబూ అంటూ తనకు అచ్చొచ్చిన వీడియోల మేకింగ్ వైపు మళ్ళీ దృష్టి సారించింది సోనాలీ ఫోగాట్. 

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!