‘ఇది ప్రపంచ యుధ్ధం.. కరోనా కట్టడికి ఏం చేయాలంటే..?’ బిల్ గేట్స్ సూచనలు

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనాను మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ 'వరల్డ్ వార్' తో పోల్చారు. అయితే ఇక్కడ మనమంతా ఒకేవైపు ఉన్నామన్నారు. కరోనా మహమ్మారిని అణచివేసేందుకు, ఆయా దేశాలు తమ ఆర్ధిక వ్యవస్థలను పునరుజ్జీవింపజేసుకునేందుకు..

'ఇది ప్రపంచ యుధ్ధం.. కరోనా కట్టడికి ఏం చేయాలంటే..?' బిల్ గేట్స్ సూచనలు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 24, 2020 | 1:34 PM

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనాను మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ ‘వరల్డ్ వార్’ తో పోల్చారు. అయితే ఇక్కడ మనమంతా ఒకేవైపు ఉన్నామన్నారు. కరోనా మహమ్మారిని అణచివేసేందుకు, ఆయా దేశాలు తమ ఆర్ధిక వ్యవస్థలను పునరుజ్జీవింపజేసుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై ఆయన తన బ్లాగ్ లో వివరించారు. డ్యామేజీని తగ్గించాలంటే ఇన్నోవేషన్ అత్యంత ప్రధానమన్నారు. టెస్టింగ్, ట్రీట్ మెంట్, వ్యాక్సీన్స్, పాలసీలు.. తదితరాలపై నూతన పధ్దతులు పాటించాలని ఆయన సూచించారు. రెండో ప్రపంచ యుధ్ధ సమయంలో రాడార్, టార్పెడోలు, కోడ్-బ్రేకింగ్ ఎంతగానో తోడ్పడ్డాయని, దీంతో త్వరగా యుధ్ధం అంతమయిందని బిల్ గేట్స్ పేర్కొన్నారు. కరోనా విషయంలో కూడా ఈ విధమైన విధానాలే అనుసరించాలన్నారు. ట్రీట్ మెంట్, వ్యాక్సీన్స్ తో బాటు టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్, సరికొత్త విధానాలు చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశాల్లో ముందడుగు వేస్తే తప్ప తిరిగి మన దైనందిన కార్యకలాపాలలోకి వెళ్లలేమని, లేదా కరోనాను అదుపు చేయలేమని ఆయన అన్నారు.

వ్యాక్సీన్ ప్లాన్ గురించి బిల్ గేట్స్ వివరిస్తూ.. ఒకటి, లేదా రెండు అత్యుత్తమ వ్యాక్సీన్ల ను ఎంపిక చేసి.. మొత్తం ప్రపంచాన్నంతా వాక్సినేట్ చేయాలని సూచించారు. సింగిల్ డోస్ వ్యాక్సీన్ అయితే ఏడు బిలియన్ డోసులని, రెండు డోసులయితే 14 బిలియన్ డోసులని అన్నారు. వీటిని ప్రపంచ దేశాలు త్వరగా సమకూర్చుకోవాలని, అనేక కంపెనీలు వీటి ఉత్పత్తిని చేపట్టాలని బిల్ గేట్స్ పేర్కొన్నారు.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..