వృద్ధుడు అని కూడా చూడకుండా.. యాక్సిడెంట్ చేసి.. బైక్ తో ఈడ్చుకెళ్లి.. సీన్ కట్ చేస్తే..

సమాజంలో మానవ విలువలు రోజురోజుకు పడిపోతున్నాయి. సాటి మనిషి అన్న కనీస ఇంగితం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఎవరు ఎటు పోతే ఏంటి.. మనం బాగుంటే చాలు అనుకుంటున్నారు. కొన్ని సార్లు తప్పు తమదే...

వృద్ధుడు అని కూడా చూడకుండా.. యాక్సిడెంట్ చేసి.. బైక్ తో ఈడ్చుకెళ్లి.. సీన్ కట్ చేస్తే..
Old Man Dragged
Follow us

|

Updated on: Jan 18, 2023 | 7:05 AM

సమాజంలో మానవ విలువలు రోజురోజుకు పడిపోతున్నాయి. సాటి మనిషి అన్న కనీస ఇంగితం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఎవరు ఎటు పోతే ఏంటి.. మనం బాగుంటే చాలు అనుకుంటున్నారు. కొన్ని సార్లు తప్పు తమదే అయినా.. తప్పించుకునేందుకు అడ్డదారులు తొక్కతున్నారు. తాజాగా బెంగళూరులో అలాంటి ఘటనే చోటు చేసుకోవడం విషాదం కలిగిస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో అమానుష ఘటన జరిగింది. ద్విచక్ర వాహనంతో ఓ వృద్ధుడి కారును ఢీ కొట్టాడు. అంతటితో ఆగకుండా తప్పించుకునే ప్రయత్నంలో ఆయన్ను నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. దిల్లీ ఘటన తర్వాతయ.. అలాంటి ఇన్సిడెంట్ ఇప్పుడు బెంగళూరులో జరగడం హాట్ టాపిక్ గా మారింది.

సాహిల్ అనే యువకుడు తన ద్విచక్ర వాహనంతో ముత్తప్ప(71) కారును ఢీ కొట్టాడు. దీంతో ఆయన కారులో నుంచి దిగగానే యువకుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అలర్ట్ అయిన ముత్తప్ప.. వెంటనే అతని బైక్‌ వెనుక భాగాన్ని పట్టుకున్నాడు. అయినప్పటికీ సదరు యువకుడు బైక్ ను ఆపకుండా వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఆపకుండా రోడ్డుపై కొంత దూరం ఈడ్చుకెళ్లాడు.

ఇవి కూడా చదవండి

తోటి వాహనదారులు గమనించి వెంటనే అతన్ని అడ్డుకున్నారు. ఈ ఘటనలో వృద్ధుడి కాళ్లకు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..