బీహార్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ. సీఎం నితీష్ కుమార్ వరాల వెల్లువ

బీహార్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో సీఎం నితీష్ కుమార్ ఏడు పాయింట్ల ఫార్ములాను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే హయ్యర్ సెకండరీ పరీక్షలు ఉత్తీర్ణులైన విద్యార్థినులకు 25 వేలు,..

బీహార్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ. సీఎం నితీష్ కుమార్ వరాల వెల్లువ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 26, 2020 | 11:47 AM

బీహార్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో సీఎం నితీష్ కుమార్ ఏడు పాయింట్ల ఫార్ములాను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే హయ్యర్ సెకండరీ పరీక్షలు ఉత్తీర్ణులైన విద్యార్థినులకు 25 వేలు, గ్రాడ్యుయేషన్ చేసినవారికి 50 వేలు ఆర్ధిక సాయం చేస్తామన్నారు. వృధ్ధులకు,  పట్టణ పేదలకు బహుళ అంతస్థుల షెల్టర్ హోమ్స్ నిర్మిస్తామన్నారు. అన్ని ఐటీలు, టౌన్లలో స్టామ్ వాటర్ డ్రైనేజీ సిస్టంలు  ఏర్పాటయ్యేలా  చూస్తానని, గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని విద్యుత్ దహనవాటికలు, హెల్త్ కేర్ కేంద్రాలు ఏర్పాటు కావడం ఖాయమని నితీష్ కుమార్ పేర్కొన్నారు. ఇంకా ఇలాగే మరిన్ని తాయిలాలను ఆయన ప్రకటించారు.

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్

వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..

వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..

అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..

మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!

కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??