ప్రీవెడ్డింగ్‌ షూట్‌..అక్కడ నేరం !

పెళ్ళికి ముందు ప్రీవెడ్డింగ్ ఫోటోషూట్స్‌కు డిమాండ్ బాగా పెరిగింది. అందమైన లొకేషన్లలో వధువరులు సినీస్టార్లను తలపించేలా ఫోటోలకు పోజులిస్తూ మెస్మరైజ్ చేస్తున్నారు. సెలబ్రేటీల నుంచి సామాన్యుల దాకా ప్రీవెడ్డింగ్‌ షూట్‌ చేయించుకోవటం ప్రస్తుతం ఒక ట్రెడ్డింగ్‌గా మారిపోయింది. కానీ, అక్కడ మాత్రం ఇటువంటి వాటికి అనుమతి లేదు. ఒకవేళ తమ ఆదేశాలను కాదని ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే సంఘం నుంచి బహిష్కరణ వేటు తప్పదంటున్నారు. ఇది ఎక్కడో కాదు, ఉత్తరాది రాష్ట్రాలైన గుజరాతీ, మధ్యప్రదేశ్‌ జైన్ […]

ప్రీవెడ్డింగ్‌ షూట్‌..అక్కడ నేరం !
Follow us

|

Updated on: Dec 11, 2019 | 12:43 PM

పెళ్ళికి ముందు ప్రీవెడ్డింగ్ ఫోటోషూట్స్‌కు డిమాండ్ బాగా పెరిగింది. అందమైన లొకేషన్లలో వధువరులు సినీస్టార్లను తలపించేలా ఫోటోలకు పోజులిస్తూ మెస్మరైజ్ చేస్తున్నారు. సెలబ్రేటీల నుంచి సామాన్యుల దాకా ప్రీవెడ్డింగ్‌ షూట్‌ చేయించుకోవటం ప్రస్తుతం ఒక ట్రెడ్డింగ్‌గా మారిపోయింది. కానీ, అక్కడ మాత్రం ఇటువంటి వాటికి అనుమతి లేదు. ఒకవేళ తమ ఆదేశాలను కాదని ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే సంఘం నుంచి బహిష్కరణ వేటు తప్పదంటున్నారు. ఇది ఎక్కడో కాదు, ఉత్తరాది రాష్ట్రాలైన గుజరాతీ, మధ్యప్రదేశ్‌ జైన్ సేవా సమాజ్ ప్రీవెడ్డింగ్‌ షూట్‌పై నిషేదం విధించింది. తమ ఆదేశాలను ఎవరైనా వ్యతిరేకిస్తే వారిని సంఘం నుంచి బహిష్కరిస్తామని భోపాల్ గుజరాత్ సేవా సమాజ్ ప్రధాన కార్యదర్శి సంజయ్ పటేల్ స్పష్టం చేశారు. దీనిపై ఓ సర్కులర్ కూడా జారీ చేశారు. సంగీత్‌ కోసం మహిళలకు మగ డ్యాన్సర్లతో శిక్షణ ఇప్పించడాన్ని తప్పుబట్టారు. ఇది తమ సంస్కృతి సంప్రదాయాలకు విరుద్దమని పేర్కొన్నారు. ప్రీ వెడ్డింగ్ పేరుతో ఫొటోలు, వీడియోలతో డ్యాన్స్ చేయరాదని సూచించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న గుజరాతీ, జైనులు అంతా వీటిని పాటించాలని ఆయన ఆదేశించారు. తమ ఆదేశాలు తప్పుబట్టినా, వ్యతిరేకించినా బహిష్కరణ వేటు తప్పదని హెచ్చరించారు. అయితే, దీనిపై కొందరు తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు.

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!