BHEL Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. భారత్‌ హెవీ ఎలక్ట్రికల్‌ లిమిటెడ్‌లో 300 పోస్టులకు నోటిఫికేషన్‌

BHEL Jobs: భారత్‌ హెవీ ఎలక్ట్రికల్‌ లిమిటెడ్‌ (భెల్‌) భోపాల్‌ 2021-22 సంవత్సరానికి ఐటీఐ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అప్రెంటిస్‌ పోస్టుల్లో ...

BHEL Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. భారత్‌ హెవీ ఎలక్ట్రికల్‌ లిమిటెడ్‌లో 300 పోస్టులకు నోటిఫికేషన్‌
Follow us

|

Updated on: Feb 09, 2021 | 6:22 PM

BHEL Jobs: భారత్‌ హెవీ ఎలక్ట్రికల్‌ లిమిటెడ్‌ (భెల్‌) భోపాల్‌ 2021-22 సంవత్సరానికి ఐటీఐ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అప్రెంటిస్‌ పోస్టుల్లో సుమారు 300 ఖాళీల భర్తీకి దరఖాస్తులకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఆసక్తిగల అభ్యర్థులు 2021 ఫిబ్రవరి 22 లోపు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని భెల్‌ సూచించింది. కాగా, దరఖాస్తులు చేసుకుందుకు దరఖాస్తులు చేసుకునేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 22 వరకు. పూర్తి వివరాలకు www.bhel.com ను సంప్రదించాలని బీహెచ్‌ఈఎల్‌ సూచించింది.

ఖాళీల వివరాలు:

ఎలక్ట్రీషియన్‌ – 80 పోస్టులు ఫిట్టర్‌ – 80 పోస్టులు మెషినిస్ట్‌ కాంపోజిట్‌ – 30 వెల్డర్‌ – 20 పోస్టులు టర్నర్‌ – 20 పోస్టులు కంప్యూటర్‌ – 30 పోస్టులు డ్రాఫ్ట్స్‌ మెన్‌ (మెకానిక్‌) – 5 పోస్టులు మెకానిక్‌ మోటారు వాహనం – 5 పోస్టులు మెషినిస్ట్‌ (గ్రైండర్‌) – 5 పోస్టులు తాపీ పని (మాసన్‌) – 5 పోస్టులు పెయింటర్‌ (జనరల్‌) – 5 పోస్టులు వడ్రంగి – 5 పోస్టులు

అర్హత, వయస్సు

ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10 వ పాస్, సంబంధిత ట్రేడ్స్ నుండి ఐటిఐ డిప్లొమా కోర్సు చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వు చేసిన వర్గాలకు గరిష్ట వయోపరిమితి నుండి మినహాయింపు ఉంటుంది.

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..