Ayodhya: 2030 నాటికి అయోధ్య ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం: మంత్రి కిషన్‌రెడ్డి

Ayodhya: అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఎంతగానో ఎదురు చూస్తున్న మందిర నిర్మాణం కోసం చకచక జరుగుతున్నాయి. ఇక 2030 నాటికి..

Ayodhya: 2030 నాటికి అయోధ్య ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం: మంత్రి కిషన్‌రెడ్డి
Follow us

|

Updated on: Nov 10, 2021 | 7:52 AM

Ayodhya: అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఎంతగానో ఎదురు చూస్తున్న మందిర నిర్మాణం కోసం చకచక జరుగుతున్నాయి. ఇక 2030 నాటికి అయోధ్య ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అవతరిస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. నిన్న అయోధ్యలో జరిగిన దిపోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. రామ మందిర నిర్మాణం త్వరగా పూర్తి చేస్తామ, ప్రతి సంవత్సరం సుమారు 5 కోట్ల మంది పర్యాటకులను ఆకర్షించడానికి దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలో పర్యాటక అవకాశాలను కూడా పెంచుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అధిక సంఖ్యలో ప్రజలు రామాలయాన్ని సందర్శిస్తారన్నారు.

అయోధ్య సంకల్పం, వారసత్వం, ఆధ్యాత్మిక నగరం కాబట్టి త్వరలో పర్యాటకుల నగరంగా కూడా మారుతుందని అన్నారు. అలాగే అయోధ్యలో రైలు, రహదారి కనెక్టివిటీని మరింత మెరుగు పరిచేలా చర్యలు చేపడతామన్నారు. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా నిర్మించనున్నట్లు మంత్రి వివరించారు. రానున్న పదేళ్లలో పర్యాటకుల సంఖ్య ఐదు కోట్లు దాటుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోందని అన్నారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించినప్పుడు అది ప్రపంచంలోని అత్యుత్తమ ఆధ్యాత్మిక నగరాల్లో ఒకటిగా మారుతుందని, భారతదేశ సాంస్కృతిక రాజధానిగా మారుతుందని అన్నారు. కాగా, దీపావళి సందర్భంగా ఇటీవల సరయు నది ఒడ్డున 9.5 లక్షల దీపాలను వెలిగించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించారు.

ఇవి కూడా చదవండి:

AP Aided School: ఏపీలో ఎయిటెడ్ విద్యాసంస్థ‌ల‌పై రాజ‌కీయ దుమారం.. ఈ గంద‌ర‌గోళంలో వాస్త‌వాలేంటి..?

Sabarimala: శ‌బ‌రిమ‌ల‌లో అయ్యప్పస్వామి 18 మెట్ల ప్రాముఖ్యత‌ ఏమిటి..? ఒక్కో మెట్టుకు ఒక్కో విశిష్టత..!

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత

12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి

హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు