Anil Ambani: అనిల్‌ అంబానీ-టీనా అంబానీల పెద్ద కుమారుడు జై అమోల్‌ అంబానీ నిశ్చితార్థం

Anil Ambani: ధనికుల్లో వ్యాపారవేత్త అంబానీ కుటుంబంలో ఏది చేసినా అది ప్రత్యేకమే. వారి చిన్నపాటి శుభకార్యాల నుంచి పెళ్లిళ్ల వరకు ప్రతిది ప్రత్యేకమే. గత మూడేళ్లుగా..

Anil Ambani: అనిల్‌ అంబానీ-టీనా అంబానీల పెద్ద కుమారుడు జై అమోల్‌ అంబానీ నిశ్చితార్థం
Follow us

|

Updated on: Dec 14, 2021 | 9:47 AM

Anil Ambani: ధనికుల్లో వ్యాపారవేత్త అంబానీ కుటుంబంలో ఏది చేసినా అది ప్రత్యేకమే. వారి చిన్నపాటి శుభకార్యాల నుంచి పెళ్లిళ్ల వరకు ప్రతిది ప్రత్యేకమే. గత మూడేళ్లుగా అంబానీ కుటుంబం పండగలా సాగుతోంది. ముఖేష్‌ అంబానీ కుమార్తె ఇషా అంబానీ 2018లో వాహహం చేసుకున్నారు. ఇషా కవల సోదరుడు ఆకాశ్‌ అంబానీ కూడా 2019లో శ్లోక్లామోహతాలో పెళ్లి చేసుకున్నారు. అలాగే 2020లో ఈ జంటకు మగబిడ్డ పుట్టడంతో మూడేళ్లగా ఆ కుటుంబంలో పండగలా సాగుతోంది. ఇప్పుడు అనిల్‌ అంబానీ, మాజీ నటి టీనా అంబానీల పెద్ద కుమారుడు జై అన్మోల్‌కృష్ణ ఈ ఏడాది డిసెంబర్‌ 12న అతని పుట్టిన రోజున నిశ్చితార్థం జరిగింది. అన్మోల్‌కు 30 ఏళ్లు. ఇందుకు సంబంధించిన వార్తను జై అమోల్‌ స్నేహితుడు అర్మన్‌ జైన్‌ ఆ జంట నిశ్చితార్థం రోజున ఉంగరాలను ప్రదర్శిస్తున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌ ద్వారా పంచుకున్నారు.

అయితే అర్మాన్‌ జైన్‌ కరీనా కపూర్‌ ఖాన్‌ బంధువు. అన్మల్‌ పుట్టిన రోజున తల్లి టీనా అంబానీ కూడా తన కుమారుడికి అంకితం చేసిన పోస్టను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తన కుమారుడుతో దిగిన ఫోటోలను సైతం పంచుకున్నారు. మీరు మా జీవితాల్లో కొత్త లక్ష్యాన్ని తీసుకువచ్చారు. షరతులు లేని ప్రేమకు మాకు చూపించారు. మీరు ప్రతి రోజు మా జీవితాలను వెలిగిస్తారు అంటూ పోస్టులో రాసుకొచ్చారు. కాగా, టీనా 1991 ఫిబ్రవరిలో అనిల్‌ అంబానీని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. జై అన్మోల్‌ అంబానీ, జై అన్షుల్‌ అంబానీ. అలాగే ఈ పోస్టులో శ్వేతా బచ్చన్‌, సోనాలి బింద్రేతో సహా ఇతర ప్రముఖుల నుంచి అన్మోల్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. హ్యాపీ బర్త్‌డే అన్మోల్‌ అని శ్వేత తెలియజేయగా, సోనాలి కేక్‌ ఎమోజీతో శుభాకాంక్షలు తెలిపారు.

Anil Ambani

ఇవి కూడా చదవండి:

Petrol-Diesel Price Today: వాహనదారులకు ఊరటనిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఏ నగరంలో ఎంత.. పూర్తి వివరాలు..!

BMW Electric Car: బీఎండబ్ల్యూ నుంచి ఎలక్ట్రిక్‌ వాహనం.. అద్భుతమైన ఫీచర్స్‌.. ధర, ఇతర వివరాలు

'14ఏళ్లు సీఎంగా చంద్రబాబు బందరుకు ఏం చేశారు'.. పేర్ని నాని
'14ఏళ్లు సీఎంగా చంద్రబాబు బందరుకు ఏం చేశారు'.. పేర్ని నాని
వేసవి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం..
వేసవి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం..
నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా..
నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా..
ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే తింటే ఇక నో టెన్షన్..
ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే తింటే ఇక నో టెన్షన్..
భారత పర్యటనకు ముందు ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
భారత పర్యటనకు ముందు ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
తన ఇంట్లో చొరబడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన టాలీవుడ్ యాక్టర్
తన ఇంట్లో చొరబడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన టాలీవుడ్ యాక్టర్
మాట నిలబెట్టుకున్నలారెన్స్.. దివ్యాంగులకు ఇళ్లు, బైక్స్ .. వీడియో
మాట నిలబెట్టుకున్నలారెన్స్.. దివ్యాంగులకు ఇళ్లు, బైక్స్ .. వీడియో
ప్రభాస్‏ను కాపీ కొట్టిన హీరోయిన్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే...
ప్రభాస్‏ను కాపీ కొట్టిన హీరోయిన్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే...
సక్సెస్‌కు చిరునామా ఈ అంధుడే.. ప్రపంచాన్ని శాసిస్తున్న శ్రీకాంత్
సక్సెస్‌కు చిరునామా ఈ అంధుడే.. ప్రపంచాన్ని శాసిస్తున్న శ్రీకాంత్
రష్యా సహాయంతో భారత్ రూ.2 లక్షల కోట్లు సంపాదించింది
రష్యా సహాయంతో భారత్ రూ.2 లక్షల కోట్లు సంపాదించింది