Kappa COVID-19: దూసుకొస్తున్న కప్పా వేరియంట్.. ఇది మరింత డేంజర్.. తస్మాత్ జాగ్రత్త!

మొన్న డెల్టా. నిన్న ప్లస్‌. నేడు కప్పా. ఇలా రోజుకో వేరియంట్‌ పుట్టుకొస్తోంది. తాజాగా కరోనా కొత్త రూపం సంతరించుకుంది. కప్పా రూపంలో ప్రజానీకాన్ని కలవరపెడుతోంది.

Kappa COVID-19: దూసుకొస్తున్న కప్పా వేరియంట్.. ఇది మరింత డేంజర్.. తస్మాత్ జాగ్రత్త!
Sars Cov 2 Kappa Variant
Follow us

| Edited By: Sanjay Kasula

Updated on: Jul 09, 2021 | 6:11 PM

మొన్నటిదాకా సెకండ్ వేవ్ అతలాకుతలం చేసింది. డెల్టా వేరియంట్‌ డేంజర్‌ బెల్స్‌ మోగించింది. భారత్‌లోనే కాదు అనేక దేశాల్లో ఇతర కరోనా వైరస్ రకాలతో పోల్చితే ఈ డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకారిగా పరిణమించింది. అయితే, కరోనా వైరస్ ఎప్పటికప్పుడు మ్యూటంట్‌ అవుతూ కొత్త రూపం సంతరించుకుంటోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో రెండు కరోనా పాజిటివ్ కేసుల్లో కొత్త వేరియంట్‌ను గుర్తించారు. దీన్ని కప్పా వేరియంట్ అని పిలుస్తున్నారు. ఇది త్వరగా వ్యాపించే లక్షణమున్న వేరియంట్ అని భావిస్తున్నారు.

లక్నోలోని కింగ్ జార్జి మెడికల్ కాలేజీలో నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల అనంతరం కప్పా వేరియంట్‌ను నిర్ధారించారు. ఈ కప్పా వైరస్‌ సోకిన ఇద్దరు వ్యక్తులు ఒకరు మరణించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. 66 ఏళ్ల వృద్ధుడు కప్పా వైరస్‌కు బలయ్యాడు. సదరు వృద్ధుడు మే 27న కరోనా బారిన పడ్డాడు.

జూన్‌ 12న మెడికల్‌ కాలేజీకి తీసుకొచ్చారు. అదే నెల 13న మళ్లీ శాంపిల్స్‌ సేకరించారు వైద్యులు. శాంపిల్స్‌ సేకరించిన మరుసటి రోజే వృద్ధుడు చనిపోయాడు. ఈ శాంపిల్‌ను ఢిల్లీలోని CSIR ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీకి పంపగా.. కప్పా వైరస్‌గా కన్ఫామ్‌ అయింది.

కరోనా కొత్త వేరియంట్ గురించి అధికారులు సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు సమాచారం అందించారు. దీనిపై ఉత్తరప్రదేశ్ హెల్త్‌ అడిషనల్‌ చీఫ్ సెక్రటరీ అమిత్ మోహన్ ప్రసాద్ స్పందిస్తూ, కప్పా వేరియంట్ పై ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. దీనికి చికిత్స అందుబాటులో ఉందని వివరించారు.

ఇవి కూడా చదవండి : Fire Accident: అగ్నిప్రమాదంతో ఉలిక్కిపడ్డ ఢాకా.. 52 మంది సజీవ దహనం..కాలిబూడిదైన జ్యూస్‌ ఫ్యాక్టరీ

Cabinet Meeting: ఈనెల 13న తెలంగాణ కేబినెట్ భేటీ.. కరోనా పరిస్థితి, వ్యవసాయంతోపాటు పలు అంశాలపై చర్చ

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు