18 ఏళ్లుగా పాకిస్తాన్ చెరలో మగ్గిన మహిళ… ఎట్టకేలకు విడుదలై సొంత ఊరికి చేరుకున్న హసీనాబేగం

ఔరంగాబాద్ పోలీసుల చొరవతో హసీనాబేగం పాక్ జైలు నుంచి విడుదలై తన స్వస్థలానికి తీసుకువచ్చారు.

18 ఏళ్లుగా పాకిస్తాన్ చెరలో మగ్గిన మహిళ... ఎట్టకేలకు విడుదలై సొంత ఊరికి చేరుకున్న హసీనాబేగం
Follow us

|

Updated on: Jan 27, 2021 | 9:17 AM

Woman freed from Pakistani jail : పాకిస్తాన్ దేశంలో 18 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపిన భారత మహిళ హసీనాబేగంకు ఎట్టకేలకు విముక్తి లభించింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పోలీసుల చొరవతో హసీనాబేగం పాక్ జైలు నుంచి విడుదలై తన స్వస్థలానికి తీసుకువచ్చారు. చిన్నపాటి పొరపాటుతో పాకస్తాన్‌లో ఉండిపోయిన మహిళ రాకతో కుటుంబసభ్యలు, స్థానికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తన భర్త బంధువులను కలిసేందుకు పాకిస్తాన్ వెళ్లిన భారత మహిళ హసీనాబేగం (65) పాస్‌పోర్టు పోగొట్టుకొని జైలు పాలయ్యారు. దీంతో పాక్ ప్రభుత్వం ఆమెను 18 ఏళ్లపాటు జైలులో నిర్బంధించింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు భారత్‌కు తీసుకువచ్చేందుకు పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ఔరంగాబాద్ నగరంలోని రషీద్ పురా ప్రాంతంలో నివాసముండే హసీనా సమాచారాన్ని పాక్ కు ఔరంగాబాద్ పోలీసులు పంపించారు. దీంతో పాక్ అధికారులు జైలు నుంచి హసీనాను విడుదల చేసి భారత అధికారులకు అప్పగించారు. దీంతో హసీనా తన స్వస్థలమైన ఔరంగాబాద్‌కు వచ్చారు.

పాక్ జైలు నుంచి తిరిగివచ్చిన హసీనాబేగంకు ఆమె బంధువులు స్వాగతం పలికారు. నన్ను బలవంతంగా జైలులో వేశారు. నేను పాకిస్తాన్ జైలులో పలు ఇబ్బందులు పడ్డాను. పాక్ జైలు నుంచి నా దేశానికి తిరిగి రావడం స్వర్గానికి తిరిగివచ్చినట్లుందని హసీనాబేగం చెప్పారు. తనను స్వదేశానికి తీసుకువచ్చిన ఔరంగాబాద్ పోలీసులకు హసీనా కృతజ్ఞతలు తెలిపారు.

Read Also… ఎర్రకోట వైపు రైతులను ప్రేరేపించింది ఎవరు..? ఆ హీరోతో ఢిల్లీ ఉద్రిక్తతలకు సంబంధమేంటీ..?

మండు వేసవిలో కూల్ కూల్ ఆఫర్స్.. ఏసీలు, కూలర్లు కొనాలంటే ఇదే..

ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ

స్మార్ట్‌ఫోన్‌ వాడే పిల్లల్లో ఆ సమస్య అధికం.. పరిశోధనల్లో వెల్లడి

అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్.. మాములుగా లేదుగా మీ ఫెర్మార్మెన్స్..

ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఫారం 16 అవసరమా? అసలు ఫారం 16లో ఏముంటుంది?

అలస్య రుసుంతో మే 12 వరకు ఏపీఈఏపీ సెట్‌ 2024 దరఖాస్తులు

ఢిల్లీ బౌలర్ల భీభత్సం.. చెత్త రికార్డులో గుజరాత్

మరికాసేపట్లో మోగనున్న లోక్‌సభ ఎన్నికల నగారా

గూగుల్ ఫోటోస్‌లో కొత్త ఫీచర్.. మీ ఫోన్ స్టోరేజ్‌ సమస్యలకు ఇక చెక్

దిన ఫలాలు (ఏప్రిల్ 18, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 18, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!

14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!

అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..

ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.

తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు

లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..

'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.

ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!

అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక