Ayodhya: పాఠాలు చెప్పే స్టూడెంట్‌తో టీచర్ అఫైర్.. అతడు వద్దన్నా వినలేదు.. చివరకు ఊహించని విధంగా..

ఉత్తర్​ప్రదేశ్​ అయోధ్యలో ఓ మైనర్​ విద్యార్థి.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని హత్య చేశాడు. గర్భవతి అయిన టీచర్​.. ఇంట్లో ఒంటరిగా ఉండగా దారుణంగా చంపేశాడు. అందుకు కారణం తెలిస్తే షాక్ తింటారు.

Ayodhya: పాఠాలు చెప్పే స్టూడెంట్‌తో టీచర్ అఫైర్.. అతడు వద్దన్నా వినలేదు.. చివరకు ఊహించని విధంగా..
మృతురాలు సుప్రియ వర్మ
Follow us

|

Updated on: Jul 04, 2022 | 11:16 AM

Uttar Pradesh: ఉత్తర్​ప్రదేశ్​ అయోధ్య(Ayodhya)లో ఓ ప్రభుత్వ పాఠశాల టీచర్ మర్డర్ కేసు విచారిస్తున్న పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. ఆమె పాఠాలు చెప్పే 17ఏళ్ల మైనర్ విద్యార్థే..  ఈ హత్యకు కారకుడిగా గుర్తించారు. అందుకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు చెప్పడం స్థానికంగా చర్చనీయాశంమైంది. గర్భవతి అయిన 30 ఏళ్ల  టీచర్​.. అయోధ్య కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని తన ఇంట్లో జూన్ 1న ఒంటరిగా ఉండగా ఆ విద్యార్థి కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. కాగా వారిద్దరు ఒకే ఏరియాలో నివాసముండేవారు. ఈ క్రమంలోనే వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. కొన్ని నెలల పాటు ఇల్లీగల్ రిలేషన్(extramarital affair)నడిచింది. ఈ విషయం బయట తెలిస్తే.. తన పరువు పోతుందని భావించిన ఆ యువకుడు.. అక్రమ సంబంధాన్ని ఇక్కడితో ఆపేద్దామని టీచర్‌కు చెప్పాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని అతడు డిసైడ్ అయ్యాడు. ఎవరు లేని సమయంలో ఆమె ఇంట్లోకి ప్రవేశించి.. దారుణంగా చంపేశాడు. దీనిని దోపీడీగా పక్కదారి పట్టించేందుకు ఇంట్లో నుంచి విలువైన వస్తువులు దొంగిలించాడు. టీచర్​ గదిలోని లాకర్​ను బద్దలు కొట్టి.. రూ. 50వేలు, ఇతర విలువైన వస్తువులను దోచుకెళ్లాడు. కానీ పోలీసుల దర్యాప్తులో దొరికిపోయాడు. సదరు టీచర్‌తో 2 ఏళ్లుగా అక్రమ సంబంధం ఉన్నట్లు ఆ టీనేజర్ ఒప్పుకున్నాడు. నిందితుడిని జువనైల్​ జస్టిస్​ బోర్డు ఎదుట హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. హత్య కేసును చేధించినందుకు డీఐజీ ఏకే సింగ్, ఎస్ఎస్పీ శైలేష్ పాండేలకు స్థానిక ఉపాధ్యాయ సంఘం కృతజ్ఞతలు తెలిపింది. (Source)

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు