యావత్ దేశం తెలంగాణకు తోడుగా ఉందిః రాష్ట్రపతి

దేశం మొత్తం తెలంగాణ‌కు అండగా ఉంటుంద‌ని రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. రాష్ర్టంలో ఎడ‌తెరిపిలేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌పై రాష్ర్ట‌ప‌తి ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు.

యావత్ దేశం తెలంగాణకు తోడుగా ఉందిః రాష్ట్రపతి
Follow us

|

Updated on: Oct 14, 2020 | 10:21 PM

దేశం మొత్తం తెలంగాణ‌కు అండగా ఉంటుంద‌ని రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. రాష్ర్టంలో ఎడ‌తెరిపిలేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌పై రాష్ర్ట‌ప‌తి ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. 24 గంటల వ్యవధిలో 24 మంది ప్రాణాలను కోల్పోయారు. అకస్మాత్తుగా వచ్చిన వరదలతో భాగ్యనగరం అతలాకుతలం అయ్యింది. దీంతో వ‌ర్ష ప‌రిస్థితుల‌పై గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడిన‌ట్లు రాష్ట్రపతి చెప్పారు. హైదరాబాద్, తెలంగాణలోని ప‌లు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల జరిగిన విధ్వంసం, ప్రాణ నష్టంపై రామ్‌నాథ్ విచారం వ్య‌క్తం చేశారు. ఈ సంక్షోభ సమయంలో దేశం మొత్తం తెలంగాణ ప్రజలకు తోడుగా ఉంటుందని కోవింద్ పేర్కొన్నారు. అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు.

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..